You Searched For "LatestNews"

ఆర్. నారాయణమూర్తికి అస్వస్థత
ఆర్. నారాయణమూర్తికి అస్వస్థత

ప్రముఖ నటుడు, నిర్మాత, ద‌ర్శ‌కుడు ఆర్ నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు.

By Medi Samrat  Published on 17 July 2024 5:58 PM IST


జోక్ కు నవ్వడమే.. ఆమె ప్రాణాలు తీసింది
జోక్ కు నవ్వడమే.. ఆమె ప్రాణాలు తీసింది

మహారాష్ట్రలోని ఓ మహిళ మెట్లపై కూర్చొని ఫ్రెండ్ తో సరదాగా మాట్లాడుతుండగా భవనం మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందింది

By Medi Samrat  Published on 17 July 2024 5:28 PM IST


కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజ‌ర్వ్ చేసిన కోర్టు
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజ‌ర్వ్ చేసిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతికి సంబంధించిన సీబీఐ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది

By Medi Samrat  Published on 17 July 2024 4:48 PM IST


రేపు సాయంత్రం 4 గంటలకు రైతురుణాలు మాఫీ : సీఎం రేవంత్
రేపు సాయంత్రం 4 గంటలకు రైతురుణాలు మాఫీ : సీఎం రేవంత్

ప్రజా భవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు

By Medi Samrat  Published on 17 July 2024 4:25 PM IST


ఏపీ సీఎం ఢిల్లీ టూర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు
ఏపీ సీఎం ఢిల్లీ టూర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పూర్తయింది. ఆయన పర్యటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు

By Medi Samrat  Published on 17 July 2024 4:16 PM IST


చేతికి, కాలుకి గాయాలయ్యాయి.. ప్ర‌మాదంపై యంగ్ హీరో ప్ర‌క‌ట‌న‌
చేతికి, కాలుకి గాయాలయ్యాయి.. ప్ర‌మాదంపై యంగ్ హీరో ప్ర‌క‌ట‌న‌

నవీన్ పొలిశెట్టి కుడిచేతికి మల్టిపుల్ ఫ్రాక్చర్‌తో పాటు కాలికి కూడా గాయమైంది. అతడు నెమ్మదిగా కోలుకుంటున్నాన‌ని.. కఠినంగా ఉందని ప్ర‌క‌ట‌న‌లో...

By Medi Samrat  Published on 17 July 2024 3:28 PM IST


గిన్నిస్ రికార్డ్స్‌లోకి ఎక్కబోతున్నాం.. ఖైరతాబాద్ గణేష్ ఉత్స‌వ ఏర్పాట్ల‌పై ఎమ్మెల్యే దానం
గిన్నిస్ రికార్డ్స్‌లోకి ఎక్కబోతున్నాం.. ఖైరతాబాద్ గణేష్ ఉత్స‌వ ఏర్పాట్ల‌పై ఎమ్మెల్యే దానం

ఖైరతాబాద్ మహా గణపతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు

By Medi Samrat  Published on 17 July 2024 2:44 PM IST


సూర్యాపేట జిల్లాలో విషాదం.. ముగ్గురి ప్రాణం తీసిన ఈత స‌ర‌దా
సూర్యాపేట జిల్లాలో విషాదం.. ముగ్గురి ప్రాణం తీసిన ఈత స‌ర‌దా

సూర్యాపేట జిల్లాలో విషాద‌కరమైన ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారంలో సరదా కోసం ఈతకు వెళ్లిన ముగ్గురు వ్య‌క్తులు మృత్యువాత పడ్డారు

By Medi Samrat  Published on 17 July 2024 2:24 PM IST


కల్కి ఓటీటీ విడుదలపై కీలక ప్రకటన
కల్కి ఓటీటీ విడుదలపై కీలక ప్రకటన

కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ ప్రాజెక్ట్‌తో ప్రభాస్ సలార్ తర్వాత వరుసగా రెండో హిట్ అందుకున్నాడు.

By Medi Samrat  Published on 16 July 2024 9:00 PM IST


టీటీడీ నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి
టీటీడీ నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం

By Medi Samrat  Published on 16 July 2024 8:30 PM IST


ఎమ్మెల్సీ కవిత హెల్త్ అప్‌డేట్‌
ఎమ్మెల్సీ కవిత హెల్త్ అప్‌డేట్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on 16 July 2024 7:45 PM IST


కోడికత్తి శ్రీను బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నో
కోడికత్తి శ్రీను బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నో

కోడికత్తి కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు దేశ అత్యున్నత న్యాయస్థానం...

By Medi Samrat  Published on 15 July 2024 9:15 PM IST


Share it