You Searched For "LatestNews"

నేడు హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు
నేడు హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు వెళ్లనున్నారు

By Medi Samrat  Published on 5 Oct 2024 7:46 AM IST

దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర‌ విషాదం
దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర‌ విషాదం

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది.

By Medi Samrat  Published on 5 Oct 2024 7:41 AM IST

గుడ్ న్యూస్‌.. నేడు రైతుల ఖాతాల్లో డబ్బులు జ‌మ చేయ‌నున్న ప్రధాని
గుడ్ న్యూస్‌.. నేడు రైతుల ఖాతాల్లో డబ్బులు జ‌మ చేయ‌నున్న ప్రధాని

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి శనివారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జ‌మ కానున్నాయి.

By Medi Samrat  Published on 5 Oct 2024 7:08 AM IST

నేడే పోలింగ్‌.. సాయంత్రానికి ఈవీఎంలలో నిక్షిప్తమవ‌నున్న 1,031 మంది అభ్యర్థుల భవితవ్యం
నేడే పోలింగ్‌.. సాయంత్రానికి ఈవీఎంలలో నిక్షిప్తమవ‌నున్న 1,031 మంది అభ్యర్థుల భవితవ్యం

హర్యానాలో 15వ అసెంబ్లీ ఏర్పాటు, కొత్త ప్రభుత్వం ఎన్నిక నిమిత్తం ఓట‌ర్లు నేడు పోలింగ్‌లో పాల్గొన‌నున్నారు

By Medi Samrat  Published on 5 Oct 2024 6:58 AM IST

దిన ఫలితాలు : ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి
దిన ఫలితాలు : ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి

స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.

By జ్యోత్స్న  Published on 5 Oct 2024 6:42 AM IST

తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం కోర్టు ఆదేశాల‌పై పవన్ కళ్యాణ్ ఏమ‌న్నారంటే..
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం కోర్టు ఆదేశాల‌పై పవన్ కళ్యాణ్ ఏమ‌న్నారంటే..

తిరుమల లడ్డూ వివాదం విష‌య‌మై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్...

By Medi Samrat  Published on 5 Oct 2024 6:24 AM IST

కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ.. 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోండి
కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ.. 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న 729 బోధనేతర (నాన్ టీచింగ్)...

By Medi Samrat  Published on 5 Oct 2024 6:13 AM IST

సీబీఐ విచారణకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీనే : షర్మిల
సీబీఐ విచారణకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీనే : షర్మిల

తిరుమల వేంకటేశ్వర ఆలయంలో పంపిణీ చేసే లడ్డూలలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారనే ఆరోపణలపై దర్యాప్తునకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)...

By Medi Samrat  Published on 4 Oct 2024 9:15 PM IST

రూ.4 కోట్ల విలువైన గంజాయి దగ్ధం..!
రూ.4 కోట్ల విలువైన గంజాయి దగ్ధం..!

ఖమ్మం జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ శుక్రవారం నాడు రూ.4 కోట్ల విలువైన 1612 కిలోల గంజాయిని దగ్ధం చేసింది

By Medi Samrat  Published on 4 Oct 2024 8:30 PM IST

డాక్టర్‌ను చంపాక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టారంటే.?
డాక్టర్‌ను చంపాక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టారంటే.?

గురువారం ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో డాక్టర్ హత్య కేసులో 17 ఏళ్ల యువకుడిని క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది

By Medi Samrat  Published on 4 Oct 2024 7:45 PM IST

మీడియా ముందు పోసాని.. వాళ్లు బెదిరిస్తున్నారంటూ..!
మీడియా ముందు పోసాని.. వాళ్లు బెదిరిస్తున్నారంటూ..!

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు.

By Medi Samrat  Published on 4 Oct 2024 7:15 PM IST

హయత్‌నగర్‌లో యువకుడి ఆత్మహత్య.. ఆ నోట్ లో ఉన్నదిదే
హయత్‌నగర్‌లో యువకుడి ఆత్మహత్య.. ఆ నోట్ లో ఉన్నదిదే

ఆన్‌లైన్ షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో నష్టం కలిగిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు గురువారం హయత్‌నగర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు

By Medi Samrat  Published on 4 Oct 2024 6:45 PM IST

Share it