You Searched For "LatestNews"
Vikarabad : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. ఈ ఘటనతో ఆ మూడు కుటుంబాలతోపాటు స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది
By Medi Samrat Published on 17 Oct 2024 7:22 PM IST
IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆంధ్ర క్రికెటర్ కీలక రోల్
భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానీ ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి)కి కొత్త ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 6:44 PM IST
ఆ ముగ్గురూ మూడు నెలలు మూసీ ఒడ్డున నివసించాలి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజల భవిష్యత్ ను, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే కార్యాచరణ ప్రభుత్వం తీసుకుందన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 6:25 PM IST
దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా హింస.. నిందితుల ఎన్ కౌంటర్
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండలో ఇద్దరు నిందితులను ఎన్‌కౌంటర్‌లో కాల్చినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 17 Oct 2024 5:50 PM IST
వచ్చారు.. రిపోర్ట్ చేశారు..!
ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటా, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ సీఎస్ కు నేడు రిపోర్టు చేశారు
By Medi Samrat Published on 17 Oct 2024 5:39 PM IST
ప్రయాణీకులకు అలర్ట్.. టిక్కెట్ బుకింగ్ నిబంధనలలో మార్పులు చేసిన రైల్వే బోర్డు
రైల్వే బోర్డు (ఇండియన్ రైల్వేస్) టిక్కెట్ బుకింగ్ నిబంధనలలో కొత్త సవరణ చేసింది.
By Medi Samrat Published on 17 Oct 2024 4:51 PM IST
ప్రశ్నించక పోతే తెలంగాణ మూగబోతుంది : కేటీఆర్
తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ఆవిర్భవించింది. కేసీఆర్ పిలుపునిస్తే కథానాయకులై కదనరంగంలో కొట్లాడిన విద్యార్థి వీరులకు వినమ్రంగా నమస్కారాలన్నికేటీఆర్ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 4:38 PM IST
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ..!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది
By Medi Samrat Published on 17 Oct 2024 3:37 PM IST
రాష్ట్రంలోని ఒక్కో మహిళకు రూ. 25,000 వేలు బాకీ పడ్డారు : మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీల అమలుపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు
By Medi Samrat Published on 17 Oct 2024 3:10 PM IST
రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం
బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఎపి ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 3:06 PM IST
ఇదేం బ్యాటింగ్..! ఐదుగురు డకౌట్.. 46 పరుగులకే ఆలౌట్..!
బెంగళూరులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు ఆట వర్షం కారణంగా రద్దయింది
By Medi Samrat Published on 17 Oct 2024 2:44 PM IST
హర్యానాలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు
By Medi Samrat Published on 17 Oct 2024 2:25 PM IST











