You Searched For "LatestNews"
సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్నారు.
By Medi Samrat Published on 6 Jun 2025 11:30 AM
మాజీ ఎంపీ అంకినీడు ప్రసాద్ కన్నుమూత
చల్లపల్లి రాజా కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి, మచిలీపట్నం పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీమంతురాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ కన్నుమూశారు.
By Medi Samrat Published on 6 Jun 2025 10:45 AM
రూ.10 కోట్ల విలువైన తిమింగలం వాంతి స్వాధీనం చేసుకున్న పోలీసులు
దక్షిణ గోవాలో ముగ్గురు వ్యక్తుల నుండి సుమారు రూ. 10 కోట్ల విలువైన తిమింగలం వాంతి లేదా ఆంబర్‌గ్రిస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
By Medi Samrat Published on 6 Jun 2025 10:00 AM
అధికారికంగా వాయిదా పడ్డ 'హరిహర వీరమల్లు'
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, విడుదల తేదీల కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.
By Medi Samrat Published on 6 Jun 2025 9:28 AM
కేసీఆర్, హరీష్‌లు పదేళ్లు ఏపీ కోసమే పనిచేశారు : మంత్రి ఉత్తమ్
బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 6 Jun 2025 9:24 AM
'నేను దొంగను కాను..' కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంక్షోభం మొత్తం కథను వివరించిన విజయ్ మాల్యా
విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంక్షోభం మొత్తం కథను వివరించాడు.
By Medi Samrat Published on 6 Jun 2025 8:49 AM
బెంగళూరు తొక్కిసలాట కేసులో కీలక పరిణామం.. RCB నుంచి తొలి అరెస్ట్
చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి), ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డిఎన్ఎ ఎంటర్టైన్మెంట్...
By Medi Samrat Published on 6 Jun 2025 4:51 AM
శర్మిష్ట పనోలికి బెయిల్
ఇస్లాంపై అవమానకరమైన వ్యాఖ్యలకు అరెస్టయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి కలకత్తా హైకోర్టు జూన్ 5 గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
By Medi Samrat Published on 5 Jun 2025 3:45 PM
MP Mahua Moitra : జర్మనీలో రహస్యంగా ఎంపీ మహువా మొయిత్రా వివాహం.. ఫొటో వైరల్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మే 3న జర్మనీలోని బెర్లిన్‌లో బిజు జనతాదళ్ (బిజెడి) నాయకుడు పినాకి మిశ్రాను వివాహం చేసుకున్నారు.
By Medi Samrat Published on 5 Jun 2025 3:30 PM
మాగంటి గోపీనాథ్ కోలుకుంటున్నారు.. వైద్యానికి స్పందిస్తున్నారు : ఎమ్మెల్సీ శ్రవణ్
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
By Medi Samrat Published on 5 Jun 2025 2:58 PM
బెంగళూరులో విడుదలవ్వని 'థగ్ లైఫ్' సినిమా.. అభిమానులు ఏమి చేశారంటే?
దాదాపు 4 దశాబ్దాల తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన 'థగ్ లైఫ్' చిత్రం గురువారం విడుదలైంది,
By Medi Samrat Published on 5 Jun 2025 2:22 PM
అప్పుడే భారత్‌తో ఆడే టీమ్‌ను ప్రకటించిన ఇంగ్లండ్
భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 5 Jun 2025 1:45 PM