You Searched For "LatestNews"
Andhra Pradesh : చేనేత, జౌళీ శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు...
By Medi Samrat Published on 7 July 2025 7:47 PM IST
హరిహర వీరమల్లును అడ్డుకుంటాం
'హరి హర వీరమల్లు' సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది.
By Medi Samrat Published on 7 July 2025 6:59 PM IST
హైదరాబాద్ జూ పార్క్‌లో నైట్ సఫారీ కూడా..!
జూలలో నైట్ సఫారీలపై నిషేధాన్ని సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా (CZAI) ఎత్తివేసింది.
By Medi Samrat Published on 7 July 2025 6:46 PM IST
ప్రభుత్వ రికార్డుల భద్రతకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ : సీఎం చంద్రబాబు
టెక్నాలజీని వినియోగించుకుని జీరో క్రైమ్ రేట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు
By Medi Samrat Published on 7 July 2025 6:33 PM IST
నా జోలికి వచ్చినోళ్లెరూ బాగుపడలేదు.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
ములుగు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తట్టుకోలేక బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు.
By Medi Samrat Published on 7 July 2025 5:50 PM IST
జూలై 10 వరకూ అతి భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది.
By Medi Samrat Published on 7 July 2025 4:06 PM IST
బీజేపీని వీడి పీకే పార్టీలో చేరిన కీలక నేత
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి పెరుగుతోంది.
By Medi Samrat Published on 7 July 2025 2:45 PM IST
వల్లభనేని వంశీకి అస్వస్థత
వైసీపీ నేత, గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు.
By Medi Samrat Published on 7 July 2025 2:15 PM IST
Viral Video : నక్కను మింగేసిన కొండచిలువ
పట్టపగలు ఒక పెద్ద కొండచిలువ నక్కను మింగుతున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Medi Samrat Published on 5 July 2025 9:15 PM IST
అనుష్క అభిమానులకు మరోసారి బ్యాడ్ న్యూస్
అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు నటించిన యాక్షన్-డ్రామా 'ఘాటి' విడుదల మరోసారి వాయిదా పడింది
By Medi Samrat Published on 5 July 2025 8:30 PM IST
అమరావతికి మరో 20,494 ఎకరాలు.. సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్
రాజధాని పరిధిలో అదనంగా 20 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అథారిటీ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 5 July 2025 7:44 PM IST
తప్పుదారి పట్టించిన గూగుల్ మ్యాప్.. తప్పిన పెను ప్రమాదం
శనివారం జనగాంలోని గంగుపహాడ్ గ్రామంలో SUV వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులను గూగుల్ మ్యాప్ తప్పుదారి పట్టించింది.
By Medi Samrat Published on 5 July 2025 6:45 PM IST