You Searched For "LatestNews"

తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన టీ-ఫైబర్
తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన టీ-ఫైబర్

హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు టీ-ఫైబర్ సేవలను ప్రారంభించారు.

By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 7:45 PM IST


పోలీసులను ఆశ్రయించిన బుద్ధా వెంకన్న.. ఎందుకంటే
పోలీసులను ఆశ్రయించిన బుద్ధా వెంకన్న.. ఎందుకంటే

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 7:00 PM IST


గోవా మాత్రమే కాదు.. దేశంలోని ఈ 5 బీచ్‌లు కూడా న్యూఇయ‌ర్‌ వేడుకలకు సరైనవి..!
గోవా మాత్రమే కాదు.. దేశంలోని ఈ 5 బీచ్‌లు కూడా న్యూఇయ‌ర్‌ వేడుకలకు సరైనవి..!

2024 సంవత్సరం దాదాపు ముగియనుంది. 2025 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 6:30 PM IST


ఓ వైపు అలాంటి ప్రచారం.. మరోవైపు ఆసుపత్రికి మంచు మనోజ్
ఓ వైపు అలాంటి ప్రచారం.. మరోవైపు ఆసుపత్రికి మంచు మనోజ్

నటుడు మంచు మనోజ్ ఆసుపత్రిలో కనిపించారు. తన భార్యతో కలిసి మంచు మనోజ్ ఆసుపత్రికి వచ్చారు.

By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 6:02 PM IST


మ‌ల‌క్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ అగ్ని ప్రమాదం కేసు నిందితుడు అరెస్ట్
మ‌ల‌క్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ అగ్ని ప్రమాదం కేసు నిందితుడు అరెస్ట్

మ‌ల‌క్‌పేట్‌ మెట్రో స్టేషన్ కింద గత రెండు రోజుల క్రితం జరిగిన వాహనాల దగ్ధం కేసును ఛాద‌ర్ ఘాట్, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు.

By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 5:45 PM IST


ఆఫ్ కెమెరా పుష్పరాజ్‌ ఆ హీరో.. మూడేళ్లుగా అల్లు అర్జున్‌ను చూడాల‌న్న‌ కోరిక నెర‌వేర‌లేద‌ట‌..!
ఆఫ్ కెమెరా 'పుష్పరాజ్‌' ఆ హీరో.. మూడేళ్లుగా అల్లు అర్జున్‌ను చూడాల‌న్న‌ కోరిక నెర‌వేర‌లేద‌ట‌..!

సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్‌ను శాసిస్తోంది.

By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 5:15 PM IST


హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గుముఖం
హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గుముఖం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును యథాతథంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్‌తో పాటు ఇతర భారతీయ నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం...

By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 4:15 PM IST


రేపటి సభకు భారీగా తరలిరండి : టీపీసీసీ చీఫ్
రేపటి సభకు భారీగా తరలిరండి : టీపీసీసీ చీఫ్

ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా రేపు సోమవారం నాడు సచివాలయంలో తెలంగాణ తల్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం...

By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 3:31 PM IST


కొడుకును ప‌డేసి.. బావిలో దూకిన‌ త‌ల్లి
కొడుకును ప‌డేసి.. బావిలో దూకిన‌ త‌ల్లి

వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. బావిలో దూకి తల్లికొడుకులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 3:27 PM IST


ఆకాశంలో మెరుస్తున్న‌ వస్తువులు.. ఆందోళనలో ప్రజలు
ఆకాశంలో మెరుస్తున్న‌ వస్తువులు.. ఆందోళనలో ప్రజలు

అమెరికాలోని ఆకాశంలో మెరుస్తున వస్తువులు కలకలం సృష్టిస్తున్నాయి.

By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 2:30 PM IST


వారిపై గూండా యాక్ట్ కింద కేసులు పెడ‌తాం : పవన్ కళ్యాణ్
వారిపై గూండా యాక్ట్ కింద కేసులు పెడ‌తాం : పవన్ కళ్యాణ్

పాఠశాలలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాకు పాల్పడే వ్యక్తులపై గూండా యాక్ట్ కింద కేసులు పెడతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

By Medi Samrat  Published on 7 Dec 2024 9:15 PM IST


కుంభమేళాకు రండి.. సీఎం చంద్రబాబుకు యూపీ ముఖ్య‌మంత్రి ఆహ్వానం
కుంభమేళాకు రండి.. సీఎం చంద్రబాబుకు యూపీ ముఖ్య‌మంత్రి ఆహ్వానం

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని తీర్థరాజ్ ప్రయాగరాజ్‌లో జరిగే మహాకుంభ మేళాకు రావాలని సీఎం చంద్రబాబును యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్...

By Medi Samrat  Published on 7 Dec 2024 8:30 PM IST


Share it