You Searched For "LatestNews"
మరో భారత సంతతి వ్యక్తికి పెద్ద పదవి ఇవ్వనున్న ట్రంప్..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు.
By Kalasani Durgapraveen Published on 15 Nov 2024 10:42 AM IST
మూడు కొత్త స్టేడియాలు కూడా నిర్మించింది.. పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం కోల్పోతే ఎన్ని వందల కోట్లు నష్టపోతుందంటే..
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాల్సి ఉన్నా.. దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
By Medi Samrat Published on 14 Nov 2024 9:15 PM IST
Telangana : గ్రూప్-4 ఫలితాలు విడుదల
తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. మొత్తం 8,084 మంది అభ్యర్థుతో ప్రొవిజినల్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది
By Medi Samrat Published on 14 Nov 2024 8:30 PM IST
ద్వేషపూరిత ప్రసంగాలకు, తప్పుడు ప్రకటనలకు మధ్య వ్యత్యాసం ఉంది : సుప్రీం
రాజకీయ నేతల ఆవేశపూరిత ప్రసంగాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది
By Medi Samrat Published on 14 Nov 2024 8:00 PM IST
ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకున్న 'ఆప్'..!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 7:20 PM IST
అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పా : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్ పైన పోలీసులు విచారణ చేసినట్లు...
By Medi Samrat Published on 14 Nov 2024 7:15 PM IST
ఈ ఏడాది 'ఈఏపీసెట్' రాసే విద్యార్ధులకు మంత్రి నారాయణ గుడ్‌న్యూస్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు నారాయణ విద్యాసంస్థలు నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 6:30 PM IST
పోర్టబిలిటి, స్టైల్.. శక్తివంతమైన సౌండ్‌తో కొత్త XBOOM సీరీస్ ను విడుదల చేసిన LG
భారతదేశపు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్ లో ఒకటి LG ఎలక్ట్రానిక్స్ తన ఆడియో శ్రేణికి సరికొత్త చేరికలను, LG XBOOM సీరీస్ ను ఈ రోజు విడుదల చేసింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2024 4:10 PM IST
అనుష్క శర్మ "చిల్డ్రన్స్ డే" స్పెషల్ డిష్.. అది చూసి మీ నోరు ఊరుతుంది.!
అనుష్క శర్మ చాలా కాలంగా సినిమా ప్రపంచానికి దూరంగా ఉంది.
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 3:13 PM IST
లగచర్ల ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది : మంత్రి పొంగులేటి
రైతులను నష్టపెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదని, వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని...
By Medi Samrat Published on 14 Nov 2024 3:12 PM IST
ఆ దాడిలో మొదటి ముద్దాయి కేటీఆరే : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
కేటీఆర్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ కి శిక్ష తప్పదు. కేటీఆర్ శిక్ష అనుభవించాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 14 Nov 2024 2:42 PM IST
రంగంలోకి దిగిన కేంద్రం.. '100 శాతం జాబ్ గ్యారెంటీ'.. ఇకపై ఇలాంటి ప్రకటనలు కనపడవు..!
100 శాతం జాబ్ గ్యారెంటీ వంటి తప్పుడు ప్రకటనలను నిషేధిస్తూ.. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా తప్పుదోవ పట్టించే ప్రకటనలను నియంత్రించేందుకు కేంద్ర...
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 1:30 PM IST











