You Searched For "LatestNews"
స్కాటిష్ చర్చి కాలేజీలో దారుణం
కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మెసేజ్‌లు పంపిస్తూ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థి ఆరోపణలు చేసింది.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 11:38 AM IST
చిన్మయ్ దాస్‌తో సహా వందలాది మంది హిందువులపై కేసులు పెట్టిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మొదట హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు చేసి ఇప్పుడు ప్రత్యక్షంగా వారిని వేధింపులకు గురిచేస్తోంది.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 10:44 AM IST
ఓటమిపై రోహిత్ శర్మ స్పందన ఇదే
అడిలైడ్ టెస్ట్ లో ఓటమిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సరిగా బ్యాటింగ్ చేయకపోవడమే తమ ఓటమికి కారణమని తెలిపాడు.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 9:15 PM IST
బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఘోర పరాజయం
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ను 59 పరుగుల తేడాతో ఓడించి బంగ్లాదేశ్ U19 పురుషుల ఆసియా కప్ ను డిఫెండ్ చేసుకుంది.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 8:30 PM IST
తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన టీ-ఫైబర్
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు టీ-ఫైబర్ సేవలను ప్రారంభించారు.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 7:45 PM IST
పోలీసులను ఆశ్రయించిన బుద్ధా వెంకన్న.. ఎందుకంటే
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 7:00 PM IST
గోవా మాత్రమే కాదు.. దేశంలోని ఈ 5 బీచ్‌లు కూడా న్యూఇయర్ వేడుకలకు సరైనవి..!
2024 సంవత్సరం దాదాపు ముగియనుంది. 2025 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 6:30 PM IST
ఓ వైపు అలాంటి ప్రచారం.. మరోవైపు ఆసుపత్రికి మంచు మనోజ్
నటుడు మంచు మనోజ్ ఆసుపత్రిలో కనిపించారు. తన భార్యతో కలిసి మంచు మనోజ్ ఆసుపత్రికి వచ్చారు.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 6:02 PM IST
మలక్‌పేట్ మెట్రో స్టేషన్ అగ్ని ప్రమాదం కేసు నిందితుడు అరెస్ట్
మలక్‌పేట్ మెట్రో స్టేషన్ కింద గత రెండు రోజుల క్రితం జరిగిన వాహనాల దగ్ధం కేసును ఛాదర్ ఘాట్, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 5:45 PM IST
ఆఫ్ కెమెరా 'పుష్పరాజ్' ఆ హీరో.. మూడేళ్లుగా అల్లు అర్జున్‌ను చూడాలన్న కోరిక నెరవేరలేదట..!
సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్‌ను శాసిస్తోంది.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 5:15 PM IST
హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గుముఖం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును యథాతథంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్‌తో పాటు ఇతర భారతీయ నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం...
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 4:15 PM IST
రేపటి సభకు భారీగా తరలిరండి : టీపీసీసీ చీఫ్
ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా రేపు సోమవారం నాడు సచివాలయంలో తెలంగాణ తల్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం...
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 3:31 PM IST











