You Searched For "LatestNews"

Video : ఎడ్ల‌ బండిపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
Video : ఎడ్ల‌ బండిపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా విన‌త్న‌ రీతిలో నిరసన తెలుపుతూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలు ఎడ్ల‌ బండిపై అసెంబ్లీకి వచ్చారు.

By Kalasani Durgapraveen  Published on 19 Dec 2024 11:34 AM IST

ఇంట్లో వాళ్లు విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట‌.. రాత్రి ఫోన్ చేసి ఇదే చివరి రోజు అని షాక్ ఇచ్చాడు..!
ఇంట్లో వాళ్లు విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట‌.. రాత్రి ఫోన్ చేసి ఇదే చివరి రోజు అని షాక్ ఇచ్చాడు..!

అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన విష‌యం తెలిసిందే. అయితే అత‌ని రిటైర్మెంట్ నిర్ణ‌యం మాత్రం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

By Kalasani Durgapraveen  Published on 19 Dec 2024 11:17 AM IST

కుల్గామ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
కుల్గామ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల‌లో ఆర్మీ జవాన్లు ఐదుగురు ఉగ్రవాదులను...

By Kalasani Durgapraveen  Published on 19 Dec 2024 10:28 AM IST

కేసీఆర్ అసెంబ్లీకి రావొద్దనే హరీష్ రావు డ్రంక్ టెస్టు పెట్టాలంటున్నారు
కేసీఆర్ అసెంబ్లీకి రావొద్దనే హరీష్ రావు డ్రంక్ టెస్టు పెట్టాలంటున్నారు

దేశ ప్రజల భవిష్యత్తు కోసమే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నార‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 18 Dec 2024 9:00 PM IST

చలిగాలుల ఎఫెక్ట్‌.. స్కూలు సమయాల‌లో మార్పులు
చలిగాలుల ఎఫెక్ట్‌.. స్కూలు సమయాల‌లో మార్పులు

చలిగాలుల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా పాఠశాలల వేళలను అధికార యంత్రాంగం సవరించింది.

By Medi Samrat  Published on 18 Dec 2024 8:15 PM IST

అమిత్ షా రాజీనామా చేయాలి : ఎంపీ వంశీకృష్ణ
అమిత్ షా రాజీనామా చేయాలి : ఎంపీ వంశీకృష్ణ

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు యావత్ దళితులను దళితులను కించపరిచేలా ఉన్నాయని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు.

By Medi Samrat  Published on 18 Dec 2024 6:56 PM IST

Hyderabad : మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లిన యూట్యూబర్ అరెస్ట్
Hyderabad : మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లిన యూట్యూబర్ అరెస్ట్

మేడ్చల్ జిల్లా ఘ‌ట్‌కేస‌ర్‌ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లి న్యూసెన్స్ క్రియేట్ చేసిన‌ భానుచందర్ అనే...

By Medi Samrat  Published on 18 Dec 2024 6:18 PM IST

రిటైర్డ్ జడ్జీల పెన్షన్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి
రిటైర్డ్ జడ్జీల పెన్షన్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల పెన్షన్‌పై సుప్రీంకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది.

By Medi Samrat  Published on 18 Dec 2024 5:45 PM IST

దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టండి : కేటీఆర్
దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టండి : కేటీఆర్

దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ లేఖ ద్వారా స‌వాల్ విసిరారు.

By Medi Samrat  Published on 18 Dec 2024 5:00 PM IST

మీరు ప్రజల వైపా..? అదానీ వైపా..? : బీఆర్ఎస్‌ను ప్ర‌శ్నించిన సీఎం రేవంత్ రెడ్డి
మీరు ప్రజల వైపా..? అదానీ వైపా..? : బీఆర్ఎస్‌ను ప్ర‌శ్నించిన సీఎం రేవంత్ రెడ్డి

75 ఏళ్లుగా కాంగ్రెస్ ఎంతో కష్టపడి దేశ ప్రతిష్ఠను పెంచిందని.. అదానీ, ప్రధాని ప్రపంచం ముందు మన దేశ పరువు తీశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 18 Dec 2024 4:30 PM IST

రిటైర్మెంట్‌కు కారణం చెప్పిన అశ్విన్.. రోహిత్ ఏమ‌న్నాడంటే..
రిటైర్మెంట్‌కు కారణం చెప్పిన అశ్విన్.. రోహిత్ ఏమ‌న్నాడంటే..

గాబా టెస్టు డ్రా అయిన వెంటనే భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

By Medi Samrat  Published on 18 Dec 2024 4:00 PM IST

వ‌ద్దంటున్నా నగ్నంగా మహిళల కంపార్ట్మెంట్ లోకి ఎక్కాడు
వ‌ద్దంటున్నా నగ్నంగా మహిళల కంపార్ట్మెంట్ లోకి ఎక్కాడు

ముంబైలోని సబర్బన్ రైలులోని మహిళా కంపార్ట్‌మెంట్‌లోకి ఓ వ్యక్తి నగ్నంగా ప్రవేశించాడు.

By Medi Samrat  Published on 18 Dec 2024 3:28 PM IST

Share it