You Searched For "LatestNews"
గుడ్ న్యూస్ చెప్పిన కియారా అద్వానీ
ప్రముఖ సెలెబ్రిటీ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు.
By Medi Samrat Published on 28 Feb 2025 6:08 PM IST
శుక్రవారం ప్రార్థనల సమయంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మదర్సా (జామియా హక్కానియా మదర్సా)లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది.
By Medi Samrat Published on 28 Feb 2025 4:57 PM IST
వచ్చే వారం భారత్‌లో మూడు గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనున్న సామ్‌సంగ్
సామ్‌సంగ్ వచ్చే వారం భారతదేశంలో మూడు కొత్త గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Feb 2025 4:30 PM IST
సంచలనం.. పోక్సో కేసుల్లో ఒకే రోజు ఏడుగురు రేపిస్టులకు జీవిత ఖైదు
గుజరాత్‌లోని మూడు జిల్లాల్లోని కోర్టులు ఒకే రోజు పోక్సో కేసుల్లో ఏడుగురు రేపిస్టులకు జీవిత ఖైదు విధించాయి.
By Medi Samrat Published on 28 Feb 2025 3:58 PM IST
పెళ్లి కూడా చేసుకోకుండా కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారు ఆమె
గాంధీభవన్‌లో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల మాజీ ఇంచార్జీ దీపా దాస్ మున్షీకి ధన్యవాదాలు తెలియజేస్తూ విస్తృత స్థాయి సమావేశం తీర్మానం చేసింది
By Medi Samrat Published on 28 Feb 2025 3:18 PM IST
తెలుగు భాషకు నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం
తెలుగును ప్రోత్సహించడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో భాషాభివృద్ధికి 10 కోట్ల రూపాయలు కేటాయించింది
By Medi Samrat Published on 28 Feb 2025 2:15 PM IST
అలాంటి సెల్‌లో వల్లభనేని వంశీని ఉంచారట
విజయవాడ జైల్లో రిమాండ్ లో వల్లభనేని వంశీని ఆయన భార్య కలిశారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 28 Feb 2025 12:00 PM IST
ఖాళీ బస్సులో మహిళపై అత్యాచారం.. నిందితుడు ఎలా దొరికాడంటే..
మహరాష్ట్ర పూణెలోని స్వర్గేట్ బస్టాండ్ వద్ద జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గాడేను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని...
By Medi Samrat Published on 28 Feb 2025 8:31 AM IST
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడమే మా ముందున్న కర్తవ్యం
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ దుర్ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వం ముందున్న సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి...
By Medi Samrat Published on 27 Feb 2025 9:15 PM IST
బాలిక ఫిర్యాదుతో బయటపడిన ట్యూషన్ టీచర్ దారుణం
ఢిల్లీలోని 15 ఏళ్ల బాలిక తన ట్యూషన్ టీచర్ తనపై అనేకసార్లు అత్యాచారం చేసి మానసికంగా వేధించాడని ఆరోపించింది
By Medi Samrat Published on 27 Feb 2025 8:56 PM IST
శవమై కనిపించిన ఆస్కార్ అవార్డు గ్రహీత..
'బోనీ అండ్ క్లైడ్' సినిమాకు గాను ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు జీన్ హాక్‌మాన్ మరణించారని అధికారులు తెలిపారు.
By Medi Samrat Published on 27 Feb 2025 8:40 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్ లో నయా జోష్.. ఆయనే మెంటార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో తమ జట్టు మెంటార్‌గా మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్‌సన్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది.
By Medi Samrat Published on 27 Feb 2025 7:55 PM IST