You Searched For "Krishna District"

Woman ends life, harassment , Krishna district, Crime
కృష్ణా జిల్లాలో విషాదం.. లైంగిక వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

కృష్ణా జిల్లాలోని కొమరవోలు గ్రామంలో ఒక యువకుడి లైంగిక వేధింపులు భరించలేక 35 ఏళ్ల మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

By అంజి  Published on 5 Oct 2025 6:54 AM IST


Andrapradesh, Krishna District, NR Method, Illiterates learned to read Telugu
నిరక్షరాస్యులు 30 గంటల్లోనే తెలుగు చదవడం నేర్చుకున్నారు..ఎలా అంటే?

అక్షరాంధ్ర కార్యక్రమంలో ఎన్‌ఆర్ పద్ధతితో నిరక్షరాస్యులు కేవలం 30 గంటల్లోనే వార్తాపత్రిక చదివే సామర్థ్యాన్ని పొందారు.

By Knakam Karthik  Published on 18 Sept 2025 12:04 PM IST


YS Jagan, attack, YSRCP activists, Krishna district
ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై దాడి.. ఖండించిన వైఎస్‌ జగన్

కృష్ణా జిల్లాలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.

By అంజి  Published on 13 Sept 2025 8:31 AM IST


Andrapradesh, Krishna District, AP Deputy Cm Pawan Kalyan, Ysrcp, Tdp, Janasena
Video: సెలూన్ షాప్ ఓపెనింగ్‌కు టీ షర్ట్, షార్ట్‌లో వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు.

By Knakam Karthik  Published on 8 Jun 2025 4:06 PM IST


Bird flu, Krishna district, chicken , eggs, APnews
కృష్ణా జిల్లాలోనూ బర్డ్‌ఫ్లూ.. చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల ఆదేశాలు

ఉభయ గోదావరి జిల్లాల్లో కలకలం సృష్టిస్తోన్న బర్డ్‌ ఫ్లూ.. కృష్ణా జిల్లాకూ విస్తరించింది. గంపలగూడెం మండలంలో వైరస్‌ నిర్దారణ అయ్యింది.

By అంజి  Published on 12 Feb 2025 7:21 AM IST


young man, girl house, love, Krishna district, APnews
అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లిన యువకుడు.. బలవంతంగా తాళి కట్టించిన బంధువులు

ప్రేమ పేరుతో అర్ధరాత్రి బాలిక ఇంటికెళ్లాడో యువకుడు. ఇది గమనించిన చుట్టు పక్కల వారు యువకుడిని బంధించి బలవంతంగా యువకుడితో బాలికకు తాళి కట్టించారు.

By అంజి  Published on 7 Oct 2024 7:10 AM IST


Fishermen, giant fish , Krishna District, Andhra Pradesh
Machilipatnam: మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప.. బరువు ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులు ఆదివారం రాష్ట్ర తీరంలోని సముద్రంలో సుమారు 1,500 కిలోల బరువున్న భారీ చేపను పట్టుకున్నారు.

By అంజి  Published on 29 July 2024 10:27 AM IST


road accident, Andhrapradesh, Krishna District
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 14 Jun 2024 12:50 PM IST


andhra pradesh, inter exam results, krishna district,
ఏపీలో ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఇక్కడ చూసేయండి..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ బోర్డు అధికారులు ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.

By Srikanth Gundamalla  Published on 12 April 2024 11:36 AM IST


ఎల్లుండి సీఎం జ‌గ‌న్ పామర్రు పర్యటన
ఎల్లుండి సీఎం జ‌గ‌న్ పామర్రు పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ ఎల్లుండి (29వ తేదీ) కృష్ణా జిల్లా పామర్రు పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on 27 Feb 2024 2:30 PM IST


కృష్ణా జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎక్సైజ్ కోర్ట్ ఏపిపి
కృష్ణా జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎక్సైజ్ కోర్ట్ ఏపిపి

కృష్ణా జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు ఓ అధికారిని పెట్టేసుకున్నారు.

By Medi Samrat  Published on 28 Aug 2023 8:45 PM IST


Man, Missing Mystery, Krishna District,
మిస్టరీగా కాల్వలో మునిగిన కారు ఘటన.. యజమాని ఏమయ్యాడు?

కృష్ణా జిల్లాలో కారు కాల్వలో మునిగింది. అయితే.. అందులో ఉన్న యజమాని మాత్రం అదృశ్యం అయ్యాడు.

By Srikanth Gundamalla  Published on 18 July 2023 10:32 AM IST


Share it