You Searched For "Kothagudem"
Kothagudem : భారీగా లొంగిపోయిన మావోయిస్టులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మార్చి 15 శనివారం దాదాపు 64 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు.
By Medi Samrat Published on 15 March 2025 7:32 PM IST
30,000 రూపాయల లంచం డిమాండ్.. అడ్డంగా దొరికిపోయిన అధికారి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో డి.శాంతన్ కుమార్ అనే వ్యవసాయ అధికారి ₹30,000 లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.
By Medi Samrat Published on 20 Feb 2025 6:37 PM IST
విద్యుత్ మీటర్ కావాలని వెళ్తే లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రెగాలియా గ్రామ పంచాయతీ కార్యదర్శి పుల్లయ్యపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం నాడు కేసు...
By Medi Samrat Published on 5 Nov 2024 9:30 PM IST
పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. వరదలో చిక్కుకున్న 20 మంది కూలీలు
భారీ వర్షాల కారణంగా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మండలంలోని నారాయణపురం లోలెవల్ వంతెనపై 19 మంది కూలీలు...
By Medi Samrat Published on 18 July 2024 8:30 PM IST
5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య.. ఆ గ్రామంలో 30 రోజుల్లో 10వ మరణం.. భయంలో గ్రామస్తులు
కొత్తగూడెం జిల్లాలోని సుజాత నగర్ మండలం గరీబ్‌పేట గ్రామంలో 5వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది
By Medi Samrat Published on 12 July 2024 8:47 PM IST
మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసిన కొత్తగూడెం ఎస్పీ.. వీడియో
తాజాగా ఓ పోలీసు అధికారి.. మాస్ సాంగ్‌కు తనదైన స్టెప్పులతో అదరగొట్టారు. తన డ్యాన్స్‌తో తోటి పోలీస్ అధికారులను ఉర్రూతలూగించారు.
By అంజి Published on 20 May 2024 2:18 PM IST
ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోలేదట..!
కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోతే అధికారులు ఫైన్ వేయడం మామూలే.. అయితే సీటు బెల్ట్ లేదని ట్రాక్టర్ డ్రైవర్ కు ఫైన్ వేసిన ఓ విచిత్రమైన ఘటన కొత్తగూడెంలో...
By Medi Samrat Published on 4 April 2024 9:45 PM IST
కాంగ్రెస్‌తో సీపీఐకి కుదిరిన పొత్తు.. కొత్తగూడెం నుంచి పోటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్‌కు పొత్తు కుదిరిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 7:42 PM IST
ప్రతిపక్ష నేతలు నోటికొచ్చిన అబద్ధం చెప్తున్నారు: సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 5:30 PM IST
Kothagudem: ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. చివరికి
రైల్వే ట్రాక్‌పై పడుకుని ఫోన్ సంభాషణలో మునిగిపోయిన వలస కూలీ కాళ్లపై నుంచి గూడ్స్ రైలు వెళ్లడంతో అతడు కాళ్లు కోల్పోయాడు
By అంజి Published on 6 Sept 2023 7:28 AM IST
ఫ్రెండ్‌షిప్ డే రోజున విషాదం.. మృత్యువులోనూ వీడని స్నేహబంధం
మృత్యవులోనూ ఆ స్నేహితుల బంధం వీడలేదు. ఫ్రెండ్స్‌తో కలిసి ఫ్రెండ్‌షిప్ డేని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న ఆ యువకులు కొద్ది సేపటికే జరిగిన రోడ్డు...
By అంజి Published on 7 Aug 2023 8:41 AM IST
ఫొటోలు దిగండి.. టమాటాలు పట్టుకెళ్లండి.. ఎక్కడో తెలుసా?
టమాటా ధరలు కొండెక్కి రెండు నెలలు గడుస్తున్నా.. కిందకి దిగి రావడం లేదు. సామాన్యులు మార్కెట్‌లో టమాటాలు కొనలేని పరిస్థితి నెలకొంది.
By అంజి Published on 3 Aug 2023 8:30 AM IST