You Searched For "Kota"
రాజస్థాన్‌లో కుప్పకూలిన భవనం.. ఇద్దరు మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
రాజస్థాన్‌లోని కోటలోని జవహర్ నగర్ ప్రాంతంలో శనివారం ఒక భవనం కూలిపోవడంతో ఇద్దరు మరణించగా
By అంజి Published on 8 Feb 2026 7:37 AM IST
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏ కష్టమొచ్చిందో..!
దేశంలోనే కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన కోటాలో ఓ విద్యార్థి రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
By Medi Samrat Published on 27 Jan 2026 8:57 AM IST
మీ కల నెరవేర్చలేకపోతున్నాను.. క్షమించండి.. కోటాలో మరో MBBS విద్యార్థి ఆత్మహత్య
కోటాలో రోజురోజుకు ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్ధుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో ఆత్మహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 6 March 2025 10:53 AM IST
కోటాలో సూసైడ్స్‌కు లవ్ అఫైర్సే కారణం.. రాజస్థాన్ మంత్రి వివాదాస్పద కామెంట్స్
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల సూసైడ్స్‌కు లవ్ అఫైర్స్ కారణమని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిల్వార్ వివాదాస్పద కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 19 Jan 2025 8:06 AM IST
వృద్ధుడి కడపులో 6 వేల రాళ్లు.. విజయవంతంగా తొలగించిన వైద్యులు
రాజస్థాన్‌లోని కోటాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయం నుండి 6,110 రాళ్లను తొలగించారు.
By అంజి Published on 9 Sept 2024 11:25 AM IST
నీట్‌కు సిద్ధమవుతోన్న 21 ఏళ్ల విద్యార్థి సూసైడ్.. ఈ ఏడాది ఇది 15వ ఆత్మహత్య
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షకు సిద్ధమవుతున్న 21 ఏళ్ల విద్యార్థి, రాజస్థాన్‌లోని కోట నగరంలో తన అద్దె వసతి గృహంలో ఉరివేసుకుని...
By అంజి Published on 5 Sept 2024 11:59 AM IST
కోటాలో విద్యార్థిని సూసైడ్.. ఈ ఏడాది 11వ ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన 18 ఏళ్ల యువతి రాజస్థాన్‌లోని కోటాలో బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 6 Jun 2024 11:50 AM IST
'ఇదే నా చివరి ఆప్షన్'.. కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్య చేసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 3:00 PM IST
విషాదం.. నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థి ఆత్మహత్య
రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 25 Jan 2024 11:17 AM IST
అక్కడ 29వ ఆత్మహత్య..!
కోటాలో ఆత్మహత్యలు ఆగడం లేదు. నవంబర్ 29, బుధవారం నాడు రాజస్థాన్‌లోని కోటాలో..
By Medi Samrat Published on 30 Nov 2023 8:28 PM IST
కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో నీట్ విద్యార్థి సూసైడ్
కోటాలో కొన్నాళ్లుగా విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 Nov 2023 10:29 AM IST
సోఫాలో కూర్చున్న వ్యక్తి షాక్.. ఆ హిస్సింగ్ శబ్దం విని..
సోఫాలో కూర్చున్న ఓ వ్యక్తి అందులో ఉన్న విషపూరితమైన నాగుపామును చూసి షాక్ అయిన ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
By అంజి Published on 3 Nov 2023 7:24 AM IST











