You Searched For "KCR"
'బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది'.. కేసీఆర్ వ్యాఖ్యలతో కార్యకర్తల్లో జోష్
భారత రాష్ట్ర సమితి పార్టీ తిరిగి అధికారంలోకి రావడంపై ఎలాంటి సందేహాం అక్కర్లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం...
By అంజి Published on 10 Nov 2024 10:28 AM IST
కేసీఆర్ అనే పదమే కనిపించదన్న సీఎం రేవంత్.. కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్
ఏడాదిలో కేసీఆర్ పేరు కనిపించబోదన్న సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది.
By అంజి Published on 30 Oct 2024 10:24 AM IST
దీపావళి అంటే మాకు చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు : సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్ బామ్మర్ది రాజు పాకాల విందుపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
By Medi Samrat Published on 29 Oct 2024 4:54 PM IST
కేసీఆర్ ఫాం హౌస్‌ను జాతికి అంకితం చేస్తారా..? : రఘునందన్ రావు
ఎద్దు ఏడ్చిన ఏవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
By Medi Samrat Published on 30 Sept 2024 3:20 PM IST
Telangana: సీఎంను తిడితే నాలుక కోస్తాం: జగ్గారెడ్డి
తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 3:00 PM IST
కులగణన తరువాతే ఆ ఎన్నికలు జరగాలి : వీహెచ్
గత ప్రభుత్వం సకలజనుల సర్వే చేసింది.. కానీ ఇప్పటి వరకూ అ రిపోర్ట్ బయట పెట్టలేదని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు
By Medi Samrat Published on 10 Sept 2024 3:14 PM IST
తెలంగాణ మహిళా శక్తికి ప్రతీక ఐలమ్మ: కేసీఆర్
సెప్టెంబర్ 10వ తేదీన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యల ఐలమ్మ వర్ధంతి.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 12:00 PM IST
ఎందుకీ హై‘డ్రామా’లు.?.. అక్రమమని తెలిసి పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు.?
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం...
By Medi Samrat Published on 9 Sept 2024 3:16 PM IST
ఆ శాఖను అడ్డుపెట్టుకొని కేసీఆర్ డెకాయిట్లా వ్యవహరించారు
ములుగు జిల్లాలోని దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, నీటిపారుదల శాఖ...
By Medi Samrat Published on 30 Aug 2024 5:14 PM IST
కేసీఆర్.. రేవంత్‌ను అపాయింట్మెంట్ అడుగు.. ఇస్తారు : జగ్గారెడ్డి
కేసీఆర్.. ప్రజా క్షేత్రంలోకి వస్తా అని అన్నారు కానీ ఇంట్లో కూర్చొని మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికే పరిమితమయ్యారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్...
By Medi Samrat Published on 30 Aug 2024 2:48 PM IST
VIDEO: కేసీఆర్‌ను హగ్ చేసుకున్న కవిత.. భావోద్వేగంతో..
రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన కవిత తన తండ్రి, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు.
By అంజి Published on 29 Aug 2024 2:02 PM IST
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలకు 'అపరిచితుడు' సినిమా తరహా శిక్షలు పడాలి
కేసీఆర్ ఫాం హౌస్‌లో కూర్చొని కొత్త వేషంలో ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచిస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 16 Aug 2024 4:56 PM IST