You Searched For "KCR"
నలభై యేళ్ల తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా ఓడిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 Dec 2023 1:40 PM IST
సర్‌ఫ్రైజ్ విక్టరీ: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌పై వెంకట రమాణారెడ్డి విజయం
కామారెడ్డిలో కాటిపల్లి వెంకట్ రమణారెడ్డి 2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దిగ్గజ నేత కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విజయం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Dec 2023 6:54 AM IST
కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలనం.. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓటమి
కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఘన విజయం సాధించారు.
By Medi Samrat Published on 3 Dec 2023 4:57 PM IST
గజ్వేల్‌లో కేసీఆర్ ముందంజ.. కామారెడ్డిలో మూడోస్థానం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 10:47 AM IST
బీఆర్‌ఎస్ శ్రేణులతో కేసీఆర్ మైండ్ గేమ్!
డిసెంబర్ 4న తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీఎంవో విడుదల చేసిన పత్రికా ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
By అంజి Published on 2 Dec 2023 8:15 AM IST
Telangana Elections: ఉదయం 9 గంటల వరకు 7.78 శాతం పోలింగ్
తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం పోలింగ్ కొనసాగుతోంది.
By అంజి Published on 30 Nov 2023 9:30 AM IST
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు 14 ఏళ్లు
2009 చివరి అర్ధభాగంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఊపందుకుంది. 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అనే నినాదం 11 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా...
By అంజి Published on 29 Nov 2023 11:18 AM IST
కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంత కన్నా నిదర్శనం ఏముంటుంది.? : వైఎస్ షర్మిల
ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు..
By Medi Samrat Published on 22 Nov 2023 6:14 PM IST
Telangana: కాంగ్రెస్‌కు డీఎంకే మద్దతు కలిసొస్తుందా?
తెలంగాణలో తమిళుల జనాభా చాలా తక్కువ. డిఎంకె, ఎఐఎడిఎంకె వంటి ద్రావిడ పార్టీలకు రాష్ట్రంలో ఉనికి లేదు. అక్కడక్కడా కొంత మంది తమిళ వ్యాపారవేత్తలు ఉన్నారు.
By అంజి Published on 22 Nov 2023 2:00 PM IST
అవినీతిలో కేసీఆర్ నంబర్ 1.. ప్యాకింగ్ చేసి ఇంటికి పంపుదాం: అమిత్ షా
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దేశంలోనే "అవినీతిలో నంబర్ వన్" అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు.
By అంజి Published on 21 Nov 2023 7:22 AM IST
తెలంగాణను దేశంలో నెంబర్-1 తాగుబోతుల అడ్డాగా మార్చారు : రేవంత్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా నర్సాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 20 Nov 2023 3:52 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలు తీరుతాయి : ప్రియాంక గాంధీ
ఆదివాసీ సమాజం కొసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను పెట్టిందని ప్రియాంక గాంధీ అన్నారు
By Medi Samrat Published on 19 Nov 2023 1:39 PM IST