You Searched For "Janasena"
పవన్‌పై రాయి విసిరిన వ్యక్తి.. పోలీసులకు అప్పగించిన కార్యకర్తలు
ఏపీ రాజకీయాల్లో సంచలన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 April 2024 7:29 PM IST
క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 12:52 PM IST
జనసేన పార్టీకి భారీ విరాళం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.
By Srikanth Gundamalla Published on 8 April 2024 5:58 PM IST
ఏపీ ఉజ్వల భవిష్యత్తు కోసం కంకణం కట్టుకున్నాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీని గద్దే దించేందుకు, అధికార వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసేందుకు జనసేన, బీజేపీ, టీడీపీ చేతులు కలిపాయని టీడీపీ అధినేత...
By అంజి Published on 7 April 2024 6:18 AM IST
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ నివాసం అక్కడే..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 6 April 2024 12:26 PM IST
ఆ అభ్యర్థిని మార్చేసిన జనసేనాని
ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
By Medi Samrat Published on 4 April 2024 8:00 PM IST
అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన జనసేన చీఫ్ పవన్
తాజాగా మరో శాసనసభ స్థానానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థిని ఖరారు చేశారు.
By Srikanth Gundamalla Published on 4 April 2024 2:45 PM IST
పించన్ తీసుకోని వారికి తోడుగా ఉండండి.. జనసైనికులకు పవన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో పించన్ పంపిణీ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 April 2024 7:30 PM IST
జనసేనానికి తీవ్ర జ్వరం.. తెనాలి, ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 3 April 2024 2:24 PM IST
పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్‌గా అభివృద్ధి చేస్తా: పవన్ కల్యాణ్
పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
By అంజి Published on 3 April 2024 7:50 AM IST
సంక్షేమం, అభివృద్ధి అంటే.. జగన్ పేరే గుర్తుకు వస్తుంది: ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రతిపక్ష టీడీపీ-బీజేపీ-జేఎస్పీ కలయికపై విరుచుకుపడ్డారు
By అంజి Published on 3 April 2024 6:46 AM IST
వాలంటీర్లు అంటే చంద్రబాబుకి భయం: పేర్ని నాని
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 1 April 2024 8:49 PM IST