You Searched For "IndiavsEngland"
వన్డే జట్టులో లేకున్నా టీమ్‌తోనే ఉన్న మిస్టరీ స్పిన్నర్.. చోటిచ్చి షాకిచ్చిన బీసీసీఐ..!
భారత జట్టు గురువారం నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది.
By Medi Samrat Published on 4 Feb 2025 6:47 PM IST
నిన్ను చూసి గర్విస్తున్నాను.. అభిషేక్ శర్మకు గురువు ప్రశంసలు..!
అభిషేక్ శర్మ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆదివారం జరిగిన ఐదో, చివరి టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
By Medi Samrat Published on 3 Feb 2025 10:25 AM IST
తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన ఇంగ్లండ్ పేసర్
శుక్రవారం పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారీ మార్పు చేసింది.
By Medi Samrat Published on 31 Jan 2025 8:22 PM IST
చరిత్ర సృష్టించేందుకు ఒక్క మ్యాచ్ దూరం.. ICC అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టు
ICC అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 సెమీ-ఫైనల్‌లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ మహిళల జట్టును ఓడించింది.
By Medi Samrat Published on 31 Jan 2025 4:54 PM IST
హార్దిక్ బంతులు వృధా చేశాడు.. గంభీర్ తీసుకున్న ఆ నిర్ణయం తప్పు.. ఓటమిపై మాజీ క్రికెటర్ల విమర్శలు
భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat Published on 29 Jan 2025 9:52 AM IST
ఏడు రకాల బంతులేసే 'మిస్టరీ స్పిన్నర్'తో ఇంగ్లాండ్‌కు ఇంకెన్ని కష్టాలో..
భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ-20 ఇంటర్నేషనల్‌లో బ్యాట్స్‌మెన్‌లకు అంతుచిక్కని 'మిస్టరీ'గా మారాడు.
By Medi Samrat Published on 24 Jan 2025 10:10 AM IST
22 ఏళ్ల షమీ బౌలింగ్ చేస్తున్నట్లు ఉంది : అర్ష్‌దీప్
భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి మరికొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
By Medi Samrat Published on 23 Jan 2025 10:03 AM IST
430 రోజుల తర్వాత కూడా ఫలించని 'షమీ' నిరీక్షణ..!
అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
By Medi Samrat Published on 22 Jan 2025 7:46 PM IST
మూడో రోజే ముగిసిన ఐదో టెస్టు.. 4-1తో సిరీస్ భారత్ వశం
ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. చివరి టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
By Medi Samrat Published on 9 March 2024 3:08 PM IST
ధర్మశాల టెస్టు.. విజయం సాధించి 112 ఏళ్ల రికార్డును భారత్ సమం చేస్తుందా.?
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది.
By Medi Samrat Published on 4 March 2024 3:04 PM IST
రాంచీ టెస్ట్ మ్యాచ్ లో రికార్డులు బద్దలు కొట్టిన అశ్విన్, రోహిత్ శర్మ
రాంచీ టెస్ట్‌లో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకున్నాడు. భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల (351) రికార్డును బద్దలుకొట్టిన అశ్విన్..
By Medi Samrat Published on 25 Feb 2024 9:48 PM IST
ఆ ఇద్దరిలో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.?
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరగనుంది
By Medi Samrat Published on 21 Feb 2024 3:18 PM IST