You Searched For "Imran Khan"
'న్యాయమూర్తులు దేశద్రోహులు.. సిగ్గుపడాలి'.. పాక్ న్యాయవ్యవస్థపై ఇమ్రాన్ తీవ్ర వ్యాఖ్యలు
గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
By Medi Samrat Published on 23 March 2026 12:30 PM IST
ఇమ్రాన్ కంటి చూపు కోల్పోయే ప్రమాదం..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యానికి సంబంధించి పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. డాన్ నివేదిక ప్రకారం..
By Medi Samrat Published on 28 Jan 2026 8:25 AM IST
అవినీతి కేసు.. ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు
పాకిస్థాన్‌లో జరిగిన భారీ అవినీతి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 20 Dec 2025 8:30 PM IST
ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు..రావల్పిండిలో 144 సెక్షన్
పాకిస్థాన్ ప్రభుత్వం రావల్పిండి నగరంలో సెక్షన్ 144 విధించింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 12:00 PM IST
ఈ జూన్ 11వ తేదీ.. పాక్ రాజకీయాల్లో చాలా కీలకం అంటున్నారు.. ఎందుకంటే..?
జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదలయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అగ్ర నాయకుడు చెప్పాడు.
By Medi Samrat Published on 9 Jun 2025 4:36 PM IST
19 కోట్ల పౌండ్లను ఇమ్రాన్ ఖాన్ ఏమి చేశారో..?
పాకిస్థాన్ ప్రధాని ఖాన్ కు చిక్కులు తప్పడం లేదు. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలను కోర్టు దోషులుగా తేల్చింది.
By Medi Samrat Published on 17 Jan 2025 5:56 PM IST
అట్టుడుకుతున్న పాకిస్థాన్
పాకిస్థాన్ అట్టుడుకుతోంది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అతడి మద్దతుదారులు...
By Kalasani Durgapraveen Published on 27 Nov 2024 2:15 PM IST
అంతా ఆయనే చేశాడు..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాల గురించి పలు వ్యాఖ్యలు చేశారు.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 11:18 AM IST
నాకు ఏమైనా జరిగితే వారే బాధ్యులు : ఇమ్రాన్‌ఖాన్
జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పరిస్థితికి సైన్యం, ఐఎస్ఐ కారణమని మంగళవారం పునరుద్ఘాటించారు
By Medi Samrat Published on 27 Aug 2024 5:21 PM IST
'నా భార్యకు ఏమైనా జరిగితే వదిలిపెట్టను': పాక్ ఆర్మీ చీఫ్‌కి ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్
తన భార్య బుష్రా బీబీ జైలుకెళ్లడానికి ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ నేరుగా కారణమని జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం...
By అంజి Published on 18 April 2024 7:03 AM IST
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు పదేళ్ల జైలుశిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్‌ఖాన్‌ను కోర్టులో చుక్కెదురైంది.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 3:00 PM IST
జైల్‌లోని చీకటి, పురుగులు ఉన్న గదిలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
అటక్ జైల్‌లో శిక్ష అనుభివిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 3:24 PM IST











