You Searched For "Hyderabad"

Telangana High Court , director N Shankar, Film studio, Hyderabad
దర్శకుడు ఎన్‌. శంకర్‌కు భూ కేటాయింపుపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్

ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు భూకేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను పూర్తి చేసింది.

By అంజి  Published on 5 July 2023 2:38 PM IST


PVR Mall Lift, Hyderabad, Malakpet
Hyderabad: లిఫ్ట్‌లో ఇరుక్కున్న గర్భిణి సహా 12 మంది

హైదరాబాద్‌ నగరంలోని మలక్‌పేట్‌లో ఉన్న పీవీఆర్‌ మాల్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు షాకింగ్‌ అనుభవం ఎదురైంది.

By అంజి  Published on 5 July 2023 1:06 PM IST


Dhanunjaya travels, Erragadda, Hyderabad, rash driving
Hyderabad: ట్రావెల్స్ బస్సు బీభత్సం.. ఆగి ఉన్న కార్లపైకి దూసుకెళ్లడంతో..

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న కార్లపైకి ట్రావెల్ బస్సు దూసుకెళ్లింది.

By అంజి  Published on 5 July 2023 11:34 AM IST


Hyderabad, Metro Rail, 5 Lakh Passengers, Record,
మరో మైలురాయిని చేరిన హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్‌ మెట్రో రైలు చారిత్రక మైలురాయిని చేరుకుంది. రోజూ ప్రయాణం చేసేవారి సంఖ్య 5లక్షలు దాటింది.

By Srikanth Gundamalla  Published on 4 July 2023 5:05 PM IST


woman staff , diamond ring, Hyderabad
డైమండ్ రింగ్ చోరీ.. పట్టుబడతాననే భయంతో ఆ మహిళ ఏం చేసిందంటే?

హైదరాబాద్‌లోని ఓ క్లినిక్‌లోని పని చేసే ఓ మహిళా, కస్టమర్‌ దగ్గర ఉన్న డైమండ్‌ రింగ్‌ను అపహరించి, భయంతో టాయిలెట్‌ కమోడ్‌లో పడేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 4 July 2023 11:59 AM IST


Heavy rains, Telangana, IMD, Hyderabad
తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు

భారత వాతావరణ శాఖ.. తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది. రాష్ట్రంలో నేటి నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు

By అంజి  Published on 4 July 2023 10:36 AM IST


Hyderabad, Hyder Shah Kote, car accident, Over speeding car
Hyderabad: మార్నింగ్‌ వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు.. తల్లీకూతురు సహా ముగ్గురు మృతి

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదర్‌షా కోటే ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది.

By అంజి  Published on 4 July 2023 9:26 AM IST


Hyderabad, IMD Hyderabad, Rainfall
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌.. ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్: నగరంలో జూలై 4, 5 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ శాఖ అంచనా వేసింది.

By అంజి  Published on 3 July 2023 12:46 PM IST


Safilguda railway gate, Malkajigiri, Hyderabad
సఫిల్‌గూడ్ రైల్వే గేట్‌ మూసివేతతో తీవ్ర అసౌకర్యం.. ప్రత్యామ్నాయ మార్గాలపై మల్కాజిగిరి వాసుల చర్చ

హైదరాబాద్: సఫిల్ గూడ రైల్వే గేట్ మూసివేత చుట్టు పక్కల ప్రజల నిత్యజీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 3 July 2023 9:48 AM IST


Biryani Day, Hyderabad, Hotels, Restaurants, Famous,
వేడుక ఏదైనా బిర్యానీ ఉండాల్సిందే బాసూ..!

బిర్యానీ అంటే ఒక వంటకం మాత్రమే కాదు.. కోట్ల మంది ప్రజల భావోద్వేగం.

By Srikanth Gundamalla  Published on 2 July 2023 4:15 PM IST


fire, hotel, Secunderabad, Hyderabad
సికింద్రాబాద్‌లోని హోటల్‌లో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

By అంజి  Published on 2 July 2023 1:26 PM IST


Hyderabad, Hyderabad Metro Rail, 40 crore passengers
సరికొత్త రికార్డ్‌ సృష్టించిన హైదరాబాద్‌ మెట్రో

హైదరాబాద్ మెట్రో రైలు తన కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 40 కోట్ల మంది ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు తీసుకువెళ్లింది.

By అంజి  Published on 2 July 2023 10:55 AM IST


Share it