You Searched For "Hyderabad"
Hyderabad: స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పరిధిలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 1:26 PM IST
కాంగ్రెస్‌ను రానివ్వొద్దంటూ హైదరాబాద్‌లో వెలసిన బ్యానర్లు (వీడియో)
తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 10:51 AM IST
యువతితో రూమ్ షేరింగ్..నిజం తెలుసుకునేలోపు చిక్కుల్లోపడ్డ ఉద్యోగి
రూమ్ షేరింగ్ పేరుతో వచ్చిన యువతి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 12:42 PM IST
విషాదం.. కూతురికి ఉరేసి, దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 17 Nov 2023 11:39 AM IST
Telangana: నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు
రానున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 30వ తేదీని రాష్ట్ర ఉద్యోగులు, కార్మికులందరికీ సెలవు దినంగా ప్రకటించింది.
By అంజి Published on 16 Nov 2023 6:27 AM IST
అర్థరాత్రి మధుయాష్కీ గౌడ్ ఇంటి పై పోలీసుల దాడి
హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ నివాసంపై అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు.
By అంజి Published on 15 Nov 2023 8:25 AM IST
రాజా సింగ్ మరో విద్వేషపూరిత ప్రసంగం
రాబోయే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో ఓడిపోతే హింసాత్మక పరిణామాలు ఉంటాయని రాజా సింగ్ మరోసారి విద్వేషపూరిత ప్రసంగం చేశారు.
By అంజి Published on 15 Nov 2023 7:03 AM IST
నీలోఫర్ కేఫ్‌లో మంత్రి కేటీఆర్ సందడి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్ లోని నీలోఫర్ కేఫ్ కు వెళ్లి సందడి చేశారు.
By Medi Samrat Published on 14 Nov 2023 8:07 PM IST
సదర్ పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సదర్ ఉత్సవ్ మేళాను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 7 గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో...
By అంజి Published on 14 Nov 2023 12:38 PM IST
రేవంత్ రెడ్డి 'ఆర్ఎస్ఎస్' తోలుబొమ్మ: అసదుద్దీన్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆర్‌ఎస్‌ఎస్ కీలుబొమ్మ అంటూ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
By అంజి Published on 14 Nov 2023 8:45 AM IST
Hyderabad: ఒక్కరోజులోనే 22 అగ్ని ప్రమాదాలు
దీపావళి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఆదివారం 22 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయని జిల్లా అగ్నిమాపక అధికారి (డీఎఫ్‌వో) శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
By అంజి Published on 14 Nov 2023 7:28 AM IST
Hyderabad: దీపావళి వేడుకల్లో నిర్లక్ష్యం.. 50 మందికిపైగా కంటి గాయాలు
దీపావళి వేడుకల్లో హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో కనీసం 50 మందికి కంటి గాయాలు అయ్యాయి.
By అంజి Published on 13 Nov 2023 12:28 PM IST