You Searched For "Hyderabad"
పోలీస్ స్టేషన్ ముందు రీల్..యువకుడి తిక్క కుదిర్చిన పోలీసులు
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం యువకులు ఎన్నో వింత వింత చేష్టలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 3:20 PM IST
ఆరోజు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.15వేల జరిమానా, రెండేళ్లు జైలు
పోలీసులు న్యూఇయర్ సందర్భంగా పలు ఆంక్షలు అమలు చేయనున్నారు.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 9:19 AM IST
హైదరాబాద్ లో సైక్లిస్టులకు ప్రమాదం పొంచి ఉందా?
'మై హోమ్ అవతార్' సమీపంలోని నార్సింగిలోని సైక్లింగ్ ట్రాక్‌లోని ఓ కారు భారీ వేగంతో దూసుకు వచ్చింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Dec 2023 3:33 PM IST
భాగ్యనగరంలో ఫార్ములా-ఈ రేస్‌ని 2024లో చూడలేమా?
కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫిబ్రవరి 10న షెడ్యూల్ చేసిన ఫార్ములా E రేసింగ్ జరగడం కష్టమేనని తెలుస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Dec 2023 1:04 PM IST
Hyderabad: ఇంటిని దోచుకునేందుకు కుట్ర.. పోలీసుల అదుపులో ఐపీఎస్ అధికారి!
రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి చెందిన ఇంటిని దోచుకునేందుకు నకిలీ పత్రాలు సృష్టించాడన్న ఆరోపణలపై 2008 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను పోలీసులు...
By అంజి Published on 28 Dec 2023 6:38 AM IST
Hyderabad: బాధితురాలితో అసభ్య ప్రవర్తన.. ఎస్సై సస్పెండ్
ఓ కేసులో బాధితురాలితో అసభ్యకరంగా ప్రవర్తించిన మియాపూర్ స్టేషన్ ఎస్ ఐ గిరీష్ కుమార్ పై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో అతడిని సస్పెండ్ చేశారు.
By అంజి Published on 27 Dec 2023 12:56 PM IST
మాజీ ఎమ్మెల్యే కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసు.. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌పై వేటు
రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ డ్రైవర్‌ను తప్పుడుగా ఇరికించిన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ బి.దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడింది.
By అంజి Published on 27 Dec 2023 10:32 AM IST
మాజీ ప్రియుడిని ఇరికించేందుకు స్కెచ్ వేసి బుక్కైన యువతి
ప్రియుడు దూరం పెట్టాడు. దాంతో.. యువతి అతడిపై కక్ష పెంచుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 5:27 PM IST
హైదరాబాద్‌లో దట్టమైన పొగమంచు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
హైదరాబాద్‌లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో నగర ప్రయాణికులకు విజిబిలిటీ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉదయం 8 గంటల వరకూ చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తూనే ఉంది.
By అంజి Published on 26 Dec 2023 10:50 AM IST
Hyderabad: బైక్ లిఫ్ట్ అడిగింది.. దుస్తులు విప్పేస్తానని బెదిరించి రూ. 25 వేలు దోచింది
బైకర్‌ని లిఫ్ట్ అడిగి, అతడిని బెదిరించి డబ్బులు దోచిందో కిలేడి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
By అంజి Published on 26 Dec 2023 8:45 AM IST
సన్‌బర్న్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్.. చీటింగ్ కేసు నమోదు
న్యూయర్ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.
By Srikanth Gundamalla Published on 25 Dec 2023 5:06 PM IST
Hyderabad: కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి మృతి
హైదరాబాద్‌లో కుక్కల దాడికి మరో చిన్నారి బలయ్యాడు. కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
By అంజి Published on 25 Dec 2023 9:14 AM IST