You Searched For "Hyderabad"
ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
By Srikanth Gundamalla Published on 15 March 2024 11:19 AM IST
Hyderabad: 20 కిలోల గంజాయి పట్టివేత.. లేడీ స్మగ్లర్ అరెస్ట్
హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో లేడీ గంజాయి స్మగ్లర్ నీతూ భాయ్‌ని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 14 March 2024 11:10 AM IST
బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ పై విచక్షణారహితంగా దాడి
హైదరాబాద్: బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావుపై స్థానిక మహిళలు దాడి చేసిన ఘటన నిన్న అర్ధరాత్రి సమయంలో జరిగింది.
By అంజి Published on 13 March 2024 10:03 AM IST
హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి
మీర్ ఆలం ట్యాంక్ మీదుగా చింతల్మెట్ రోడ్డును బెంగళూరు జాతీయ రహదారిని కలుపుతూ హైదరాబాద్‌లో రెండవ తీగల వంతెన నిర్మాణం జరగనుంది.
By అంజి Published on 12 March 2024 11:32 AM IST
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC ట్యాక్స్ ఇన్స్పెక్టర్
లంచం తీసుకుంటుండగా జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 11 March 2024 5:30 PM IST
Hyderabad: హోటల్లో యువకుడు హల్చల్, కానిస్టేబుల్‌పై దాడి
హైదరాబాద్‌లో ఓ యువకుడు పీకల దాకా మద్యం సేవించి నానా రచ్చ చేశాడు.
By Srikanth Gundamalla Published on 11 March 2024 12:30 PM IST
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న హైదరాబాద్ మహిళ హత్యకు గురైంది.
By అంజి Published on 10 March 2024 2:23 PM IST
పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
MGBS-ఫలక్‌నుమా మధ్య పాతబస్తీ మెట్రో మార్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు శంకుస్థాపన చేశారు
By Medi Samrat Published on 8 March 2024 8:47 PM IST
'నీ అంతు చూస్తా'.. మల్కాజిగిరి ఎమ్మెల్యే బెదిరింపులు.. కేసు నమోదు
అల్వాల్ డిప్యూటీ కమిషనర్‌ను బెదిరించినందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అతని మద్దతుదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 8 March 2024 8:50 AM IST
Hyderabad: లైసెన్స్ లేకుండానే కాస్మోటిక్స్ తయారీ.. డీసీఏ దాడులు చేయడంతో..
హైదరాబాద్‌లోని జియాగూడలోని నాగ్రిస్ హెర్బ్స్ పేరుతో నడుస్తున్న మెహందీ తయారీ యూనిట్‌పై డీసీఏ అధికారులు మార్చి 6న బుధవారం దాడులు నిర్వహించారు.
By అంజి Published on 7 March 2024 1:38 PM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన కాలేజీ భవనాల కూల్చివేత
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజుల క్రితం మల్లారెడ్డి అక్రమ కట్టడాలను ప్రభుత్వం...
By అంజి Published on 7 March 2024 11:11 AM IST
Hyderabad: హాస్టల్ వాష్‌రూమ్‌లో ఒకరు.. బిల్డింగ్ పైనుంచి దూకి మరొకరు
రంగారెడ్డి జిల్లాలో 23 ఏళ్ల యువతి తన హాస్టల్ వాష్‌రూమ్‌లో ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 7 March 2024 9:06 AM IST