You Searched For "Hyderabad"
రోహిత్ వేముల కేసును మళ్లీ దర్యాప్తు చేస్తాం
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించి డీజీపీ రవిగుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 4 May 2024 9:06 AM IST
ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. అమిత్ షాపై కేసు నమోదు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 3 May 2024 9:00 PM IST
Telangana: టార్చర్ చూపిస్తున్న ఎండలు.. తాళలేక పోతున్న ప్రజలు.. 46⁰ డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు
ఎండలు తీవ్రస్థాయిలో పెరిగిపోతూ ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతూ ఉన్నారు. ఉష్ణోగ్రత స్థాయి ఏకంగా 46⁰ సెల్సియస్‌ను దాటేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 May 2024 8:15 PM IST
HCU: రోహిత్ వేముల ఆత్మహత్య కేసు క్లోజ్.. సరైన ఆధారాలు లేవని..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మృతి కేసును సైబరాబాద్ పోలీసులు క్లోజ్ చేశారు.
By అంజి Published on 3 May 2024 5:41 PM IST
Hyderabad: లాలాగూడలో నకిలీ వైద్యుడి గుట్టు రట్టు.. 44 రకాల మందులు స్వాధీనం
హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి, సాయినగర్ లాలాగూడలో ఎలాంటి మెడికల్ డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న నకిలీ డాక్టర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 May 2024 4:46 PM IST
Hyderabad: అధికారుల నిర్లక్ష్యం.. కరెంట్ షాక్‌తో హార్డ్‌వేర్ ఇంజినీర్ మృతి
జీహెచ్ఏంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. చేయని తప్పుకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
By అంజి Published on 3 May 2024 2:41 PM IST
మరో మైలురాయిని చేరుకున్న హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రోకు నగర ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
By Srikanth Gundamalla Published on 3 May 2024 7:57 AM IST
ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఆస్పత్రికి వెళ్లి... మహిళ మృతి
ఈ సంఘటన హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 May 2024 6:56 AM IST
అసలైన థ్రిల్లర్ ఇదే.. రాజస్థాన్‌పై ఒక్క పరుగు తేడాతో హైదరాబాద్ విజయం
ఐపీఎల్-2024 సీజన్ అద్భుతంగా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 May 2024 6:36 AM IST
GHMC పరిధిలో రూ.37లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసులు ప్రటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 2 May 2024 1:45 PM IST
భారీ హంగామా లేదు.. బైక్ లో అలా వచ్చేసిన ఎంపీ..!
ప్రస్తుతం దేశంలో ఎన్నికల ప్రచారం సాగుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 May 2024 1:45 PM IST
తెలంగాణలో 4 రోజుల పాటు వడగాలులు.. ఐఎండీ హెచ్చరిక జారీ
తెలంగాణలో మే 4వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.
By అంజి Published on 30 April 2024 3:30 PM IST