You Searched For "Hyderabad news"

Telangana, Hyderabad News, Former Minister Jagadishreddy, Congress Government
HCUలో 3 చెరువులు ఉన్నాయి? హైడ్రా ఎక్కడికి పోయింది?..విధ్వంసం కనిపించడం లేదా?: జగదీశ్ రెడ్డి

విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

By Knakam Karthik  Published on 2 April 2025 2:33 PM IST


Telangana, Hyderabad News, Kanche Gachibowli Land, Telangana BJP MPs
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోండి : కేంద్రమంత్రికి తెలంగాణ బీజేపీ ఎంపీల విజ్ఞప్తి

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు.

By Knakam Karthik  Published on 1 April 2025 1:25 PM IST


Telangana, Hyderabad News, Kanche Gachibowli Land, Telangana High Court, CM Revanthreddy, Brs, Congress
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై హైకోర్టులో పిటిషన్, రేపు వాదనలు

తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.

By Knakam Karthik  Published on 1 April 2025 1:11 PM IST


Telangana, Hyderabad News, Kanche Gachibowli Land, Aleti Maheshwarreddy, CM Revanthreddy, Brs, Congress
పండుగ పూట విద్యార్థుల నెత్తురు కళ్ల చూడటం ప్రజాపాలన అవుతుందా.? : ఏలేటి

తెలంగాణలో నిర్బంధ, అరాచక పాలన కొనసాగుతుంది..అని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

By Knakam Karthik  Published on 1 April 2025 12:29 PM IST


Telangana, Bandi Sanjay, Hyderabad News, Kanche Gachibowli Land, CM Revanthreddy, Brs, Congress
ఆ 400 ఎకరాలు ఫారెస్ట్ పరిధిలోనివే : బండి సంజయ్ హాట్ కామెంట్స్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik  Published on 1 April 2025 11:06 AM IST


Hyderabad News, Cm Revanthreddy, Telangana Government, Hyderabad Cricket Association, Sunrisers Hyderabad, IPL Tickets,
SRH-HCA వివాదంపై సీఎం సీరియస్..విజిలెన్స్ విచారణకు ఆదేశం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య ఏర్పడిన వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

By Knakam Karthik  Published on 31 March 2025 5:52 PM IST


Telangana, Hyderabad News, Kanche Gachibowli Land, TGIIC, HCU Registrar,
వర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దు, TGIIC ప్రకటనను ఖండించిన HCU రిజిస్ట్రార్

హైదరాబాద్‌ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనన్న టీజీఐఐసీ ప్రకటనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఖండించారు.

By Knakam Karthik  Published on 31 March 2025 5:32 PM IST


Hyderabad News, Congress Governmenr, Osmania University, Maoist Party Letter
ఓయూలో నిర్బంధ ఆంక్షలు, మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

ఉస్మానియా యూనివర్సిటీలో నిర్బంధ ఆంక్షలు విధించారని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది

By Knakam Karthik  Published on 31 March 2025 4:54 PM IST


Hyderabad News, Former MLA Ketireddy, PrivateJet, Ysrcp
పైలెట్‌గా మారిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కల నిజమైందని పోస్ట్

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పైలెట్ అయ్యారు.

By Knakam Karthik  Published on 31 March 2025 3:55 PM IST


Telangana, Hyderabad News, Kanche Gachibowli Land, TGIIC, Ktr, Rahulgandhi
ఆ స్థలంలో వాటిని చూసి నెమళ్లు సాయం కోరుతున్నాయి: కేటీఆర్

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 31 March 2025 3:13 PM IST


Hyderabad News, ORR, Toll Charges Hike
బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై టోల్ ఛార్జీలు పెంపు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను పెంచారు.

By Knakam Karthik  Published on 31 March 2025 12:52 PM IST


Hyderabad News, Hyderabad Central University, Students Protest, Hyd Police
HCUలో మరోసారి ఉద్రిక్తత, వర్సిటీ భూముల వేలంపై విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 30 March 2025 6:21 PM IST


Share it