You Searched For "Hyderabad news"
సీఎం సోదరుడి ఇల్లు కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా?: కేటీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
By Knakam Karthik Published on 24 Aug 2025 4:25 PM IST
మాదాపూర్‌లో రూ.400 కోట్ల ఆస్తి కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాధాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను హైడ్రా తొలగించింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 11:55 AM IST
హైదరాబాద్‌లో రికార్డు..ఎకరం రూ.70 కోట్లు
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) కాలనీలోని ఒక స్థలానికి ఎకరాకు ఏకంగా రూ. 70 కోట్లు పలికి, రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది
By Knakam Karthik Published on 21 Aug 2025 7:49 AM IST
Hyderabad: సిటీలో గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం కీలక సూచనలు
హైదరాబాద్: సిటీలో గణేష్ ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 19 Aug 2025 1:20 PM IST
వరద కష్టాలపై హైడ్రా దృష్టి..ఆ చెరువుకు నీటి మళ్లింపుపై రీసెర్చ్
అమీర్‌పేట మెట్రో స్టేషన్, మైత్రివనం వద్ద వరద ఉధృతిని ఆపేదెలా అనే అంశంపై హైడ్రా దృష్టి పెట్టింది.
By Knakam Karthik Published on 18 Aug 2025 6:00 PM IST
ఈ నెల 23న టీపీసీసీ పీఏసీ సమావేశం
ఈ నెల 23న టీపీసీసీ పీఏసీ సమావేశం జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి
By Knakam Karthik Published on 17 Aug 2025 4:54 PM IST
సిటీలో వరద సమస్యకు అదొక్కటే మార్గం..అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లో వర్షాలతో తలెత్తే ఇబ్బందులు, వరద సమస్య పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 9 Aug 2025 8:30 AM IST
భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం..స్థంభించిన జనజీవనం
తెలంగాణ రాజధాని భాగ్యనగరాన్ని జడివాన ముంచెత్తింది.
By Knakam Karthik Published on 8 Aug 2025 7:03 AM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం..ఉరుములతో కూడిన వానలు పడే హెచ్చరికలు
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది
By Knakam Karthik Published on 4 Aug 2025 5:58 PM IST
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈరోజు చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 1:15 PM IST
అప్పుడే చెప్పాం..తులం బంగారం కాదు, రోల్డ్ గోల్డ్ కూడా ఇవ్వరు: కేటీఆర్
రాష్ట్రంలో ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇవ్వడం చేతకానివాళ్ళు మహిళలను కోటీశ్వరులను ఎట్లా చేస్తారు..అని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
By Knakam Karthik Published on 3 Aug 2025 3:45 PM IST
తెలంగాణలో వెలుగులోకి రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత మోసం
తెలంగాణలో భారీ పన్ను మోసం ఎగవేత విషయం వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 31 July 2025 8:40 AM IST

















