You Searched For "Hyderabad news"
హైదరాబాద్ ఇక్రిశాట్‌లో ఎట్టకేలకు చిక్కిన చిరుత
హైదరాబాద్ ఇక్రిశాట్ పరిశోధనా కేంద్రం పరిసరాల్లో గత రెండు రోజులుగా చిరుత సంచరిస్తోన్న విషయం తెలిసిందే
By Knakam Karthik Published on 17 April 2025 11:19 AM IST
హైదరాబాద్‌లో ఏసీబీ సోదాలు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
By Knakam Karthik Published on 15 April 2025 4:44 PM IST
న్యాయం కావాలి..ఓయూలో గ్రూప్-1 అభ్యర్థుల నిరసన ర్యాలీ
గ్రూప్-1 అభ్యర్థులు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు.
By Knakam Karthik Published on 11 April 2025 2:13 PM IST
నెక్లెస్ రోడ్డులో జ్యోతిరావుపూలే విగ్రహం..స్థలం పరిశీలించిన సీఎం రేవంత్
మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 11 April 2025 1:25 PM IST
కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటన
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది
By Knakam Karthik Published on 10 April 2025 10:43 AM IST
హైదరాబాద్ వాసులూ అలర్ట్..అలా చేస్తే రూ.5 వేలు ఫైన్, నల్లా కనెక్షన్ కట్
హైదరాబాద్ వాసులకు జలమండలి హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 10 April 2025 7:06 AM IST
హైదరాబాద్ మెట్రో ఎండీ పదవీకాలంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ మెట్రో ఎండీ పదవీకాలంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 9 April 2025 11:03 AM IST
మద్యం ప్రియులకు షాక్.. నేడు సిటీలో షాపులు బంద్
శ్రీరామనవమి సందర్భంగా నేడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని మద్యం దుకాణాలు మూతబడనున్నాయి.
By Knakam Karthik Published on 6 April 2025 8:04 AM IST
ఆ 400 ఎకరాల భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 4 April 2025 6:45 AM IST
HCUలో 3 చెరువులు ఉన్నాయి? హైడ్రా ఎక్కడికి పోయింది?..విధ్వంసం కనిపించడం లేదా?: జగదీశ్ రెడ్డి
విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 2 April 2025 2:33 PM IST
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోండి : కేంద్రమంత్రికి తెలంగాణ బీజేపీ ఎంపీల విజ్ఞప్తి
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు.
By Knakam Karthik Published on 1 April 2025 1:25 PM IST
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై హైకోర్టులో పిటిషన్, రేపు వాదనలు
తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 1 April 2025 1:11 PM IST











