You Searched For "Hyd Police"
జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై వ్యక్తిని పొడిచి చంపిన నిందితులు అరెస్ట్
జగద్గిరిగుట్టలో నిన్న నడిరోడ్డు మీద ఓ వ్యక్తి మరో వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
By Knakam Karthik Published on 6 Nov 2025 3:19 PM IST
హైదరాబాద్‌లో దారుణం..అందరూ చూస్తుండగానే యువకుడిని కత్తితో పొడిచిన రౌడీషీటర్
హైదరాబాద్‌లో భయంకర ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 5 Nov 2025 6:17 PM IST
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం..కోలివింగ్ హాస్టల్స్‌లో దందా
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 4 Nov 2025 11:02 AM IST
గోరక్ష కార్యకర్త సోనుపై కాల్పుల నిందితులు అరెస్ట్
పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 11:30 AM IST
హైదరాబాద్‌లో దారుణం..8 ఏళ్ల బాలికపై అత్యాచారం
హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు
By Knakam Karthik Published on 10 Oct 2025 9:23 AM IST
కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక సహస్ర (12) హత్య కేసును పోలీసులు చేధించారు
By Knakam Karthik Published on 22 Aug 2025 5:15 PM IST
Hyderabad: సిటీలో గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం కీలక సూచనలు
హైదరాబాద్: సిటీలో గణేష్ ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 19 Aug 2025 1:20 PM IST
HCUలో మరోసారి ఉద్రిక్తత, వర్సిటీ భూముల వేలంపై విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 30 March 2025 6:21 PM IST
Video: దారుణం, బీరు సీసాతో కానిస్టేబుల్ తల పగలగొట్టిన బైక్ రేసర్
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.
By Knakam Karthik Published on 25 March 2025 4:45 PM IST
బెట్టింగ్ యాప్స్ కేసులో ట్విస్ట్.. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌పై అభియోగాలు
లేటెస్ట్‌గా ఈ జాబితాలో టాలీవుడ్ బిగ్ స్టార్స్ నందమూరి బాలకృష్ణ, రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
By Knakam Karthik Published on 23 March 2025 3:20 PM IST
హరీష్‌రావుకు రిలీఫ్, ఆధారాలు లేవని ఆ కేసును కొట్టివేసిన హైకోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ దక్కింది.
By Knakam Karthik Published on 20 March 2025 11:26 AM IST
హిందూ పండుగలు ఎలా జరుపుకోవాలో 9వ నిజాం రేవంత్ రెడ్డి చెప్తారా?: రాజాసింగ్
హిందువుల పండగలకే ఆంక్షలు గుర్తుకు వస్తాయా అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 13 March 2025 11:21 AM IST











