You Searched For "HEAVY RAINS"
Telangana: రానున్న ఐదు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షం
తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
By అంజి Published on 24 Aug 2023 4:16 AM GMT
నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్ష సూచన జారీ చేసింది. వచ్చే మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
By అంజి Published on 20 Aug 2023 1:45 AM GMT
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు: ఐఎండీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 3 Aug 2023 4:54 AM GMT
భారీ వర్షాలపై కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఏపీలో భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 28 July 2023 12:57 PM GMT
Telangana: నేడూ అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో వచ్చే మూడ్రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 28 July 2023 2:55 AM GMT
Telangana: భారీ వర్షాలు.. మునిగిన మోరంచపల్లి.. ములుగులో రికార్డు వర్షపాతం
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ములుగు జిల్లాలో గురువారం అత్యధికంగా 649.8 మిల్లీమీటర్ల వర్షపాతం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 July 2023 11:31 AM GMT
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్‌తో పాటూ ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
By అంజి Published on 27 July 2023 2:03 AM GMT
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. మ్యాన్‌హోళ్లు తెరిస్తే క్రిమినల్ కేసులు
హైదరాబాద్ నగరంలో గడిచిన నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే జలమండలి అప్రమత్తం అయ్యింది.
By అంజి Published on 21 July 2023 4:39 AM GMT
ఎడతెరిపిలేని వర్షాలు: జీహెచ్ఎంసీ పరిధిలో నేడు, రేపు సెలవు
విద్యాసంస్థలకు జూలై 21, 22 తేదీల్లో రెండు రోజుల సెలవు ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని...
By అంజి Published on 21 July 2023 1:30 AM GMT
హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన
హైదరాబాద్ నగరంలో గడిచిన మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి.
By అంజి Published on 20 July 2023 6:27 AM GMT
Telangana: ఇవాళ, రేపు స్కూళ్లు బంద్
భారీ వర్షాల దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం...
By అంజి Published on 20 July 2023 4:01 AM GMT
హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతూ ఉన్నాయి.
By News Meter Telugu Published on 19 July 2023 12:30 PM GMT