You Searched For "Harish Rao"
'రుణమాఫీ చేస్తే గులాబీ పార్టీని రద్దు చేసుకుంటారా?'.. హరీశ్ రావుకు సీఎం రేవంత్ సవాల్
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తానని, లేదంటే పదవి నుంచి వైదొలగాలని సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను ముఖ్యమంత్రి ఏ...
By అంజి Published on 23 April 2024 7:30 PM IST
సీఎం రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే రాష్ట్రంలో తిరగనియ్యం
హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 10 April 2024 3:06 PM IST
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రా? చెడ్డీగ్యాంగ్ సభ్యుడా?: హరీశ్‌రావు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 10 April 2024 1:25 PM IST
ఎస్‌బీ ఫ్యాక్టరీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలి: హరీశ్‌రావు
ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించారు.
By Srikanth Gundamalla Published on 4 April 2024 3:30 PM IST
కడియం శ్రీహరి వెళ్లాక పార్టీలో జోష్ కనిపిస్తోంది: హరీశ్‌రావు
హన్మకొండలో బీఆర్ఎస్ లోక్‌సభ నియోజకవర్గ విస్తృతస్తాయి సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 1 April 2024 3:30 PM IST
CMRF చెక్కుల కేసులో అరెస్ట్ అయిన నరేశ్‌తో ఎలాంటి సంబంధం లేదు: హరీశ్‌రావు కార్యాలయం
లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 27 March 2024 3:56 PM IST
హరీష్ రావుకు మంత్రి జూపల్లి సవాల్
రైతులకు కరెంట్ ఇవ్వకపోతే సచివాలయం ముట్టడిస్తామని హరీష్ రావు అంటున్నారు.. పది ఏండ్లు మీరు ఏమి చేశారని పర్యాటక శాఖామంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు...
By Medi Samrat Published on 26 March 2024 3:45 PM IST
రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 3:56 PM IST
కవిత అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యే: హరీశ్‌రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 16 March 2024 6:40 AM IST
ప్రభుత్వం చెప్పినట్లుగానే తులం బంగారం ఇవ్వాలి: హరీశ్‌రావు
తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 8 March 2024 12:33 PM IST
సీఎం రేవంత్ పరుష పదజాలంతో పాలన సాగదు: హరీశ్‌రావు
టీడీపీ, కాంగ్రెస్‌లపై బీఆర్ఎస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 7 March 2024 3:25 PM IST
హామీలు అమలు చేస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లడగాలి: హరీశ్‌రావు
తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వార్ నడుస్తోంది.
By Srikanth Gundamalla Published on 6 March 2024 5:30 PM IST