You Searched For "hanamkonda"
Hanamkonda: కారుకు గీతలు గీశారని.. 8 మంది చిన్నారులపై కేసు
కారుకు గీతలు గీశారని 8 మంది చిన్నారులపై కేసు పెట్టాడో కానిస్టేబుల్. రిపేరుకు డబ్బులిస్తామని చిన్నారుల తల్లిదండ్రులు చెప్పిన కానిస్టేబుల్ వినలేదు.
By అంజి Published on 25 Sept 2024 10:12 AM IST
Hanamkonda: అక్షర చిట్ ఫండ్స్ .. ఎంతలా నమ్మించి మోసం చేశారంటే?
హన్మకొండకు చెందిన అక్షర చిట్ ఫండ్స్ ద్వారా మోసపోయిన వారిలో ఎం.నరేంద్ర (పేరు మార్చబడింది) కూడా ఉన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 July 2024 11:15 AM IST
హన్మకొండలో వింత ఘటన.. చనిపోయాడని పైకి లేపితే షాక్ (వీడియో)
హన్మకొండ జిల్లాలో వింత సంఘటన వెలుగు చూసింది.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 6:43 PM IST
తన చావుకి సీఐ, ఎస్సై కారణమంటూ వ్యక్తి సూసైడ్ నోట్.. అదృశ్యం
తన చావుకి సీఐ, ఎస్‌ఐ కారణమంటూ ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాశాడు.
By Srikanth Gundamalla Published on 1 May 2024 2:45 PM IST
Hanamkonda: హాస్టల్‌లో ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 3:58 PM IST
Hanamkonda: విద్యార్థినిపై కాలేజీ చైర్మన్ లైంగిక వేధింపులు
ఓ కాలేజీ ఛైర్మన్ విచక్షణ కోల్పోయి విద్యార్థినిపై అర్ధరాత్రి లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కేయూ పీఎస్ పరిధిలో...
By అంజి Published on 24 Dec 2023 8:42 AM IST
బైక్ ఎక్కుతుండగా.. మృత్యువు ఏ రూపంలో వచ్చిందంటే..
హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటు చేసుకుంది. బైక్ ఎక్కుతున్న ఓ మహిళను అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది
By Medi Samrat Published on 1 Dec 2023 6:27 PM IST
'తెలంగాణలోనూ యాత్ర చేస్తా'.. ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్
తెలంగాణ రాష్ట్రానికి వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికతోనే తాను బీజేపీతో చేతులు కలిపానని పవన్ కల్యాణ్ అన్నారు.
By అంజి Published on 23 Nov 2023 6:34 AM IST
హన్మకొండ జిల్లాలో విషాదం, గోడ కూలి ముగ్గురు మృతి
హన్మకొండ జిల్లాలో భారీ వర్షానికి గోడ కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 5:30 PM IST
'సాయం అందేలా చూస్తా'.. వరంగల్ వరద బాధితులకు గవర్నర్ హామీ
ఇటీవల భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
By అంజి Published on 2 Aug 2023 12:47 PM IST
వరంగల్లో రూ.414 కోట్ల వరద నష్టం.. త్వరలోనే బాధితులకు సాయం పంపిణీ
వరంగల్ పరిధిలో వరద నష్టంపై ప్రాథమిక అంచనా ప్రకారం రూ.414 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
By అంజి Published on 30 July 2023 7:10 AM IST
రేపటి నుంచి హన్మకొండలో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు
సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జిల్లా స్థాయి సీఎం కప్ టోర్నీ అన్ని ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. ఈనెల 22న టోర్నీ ప్రారంభం కానుంది.
By అంజి Published on 21 May 2023 11:22 AM IST