You Searched For "Gujarat"
Video: విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. కూలిన తరగతి గది గోడ
గుజరాత్‌లోని వడోదరలో పాఠశాల తరగతి గది గోడ కూలిపోవడంతో శుక్రవారం విద్యార్థి గాయపడ్డాడు.
By అంజి Published on 20 July 2024 11:26 AM IST
చాందీపురా వైరస్ కలకలం.. 8 మంది మృతి
గుజరాత్లో చాందీపురా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 15 కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.
By అంజి Published on 17 July 2024 6:40 AM IST
ఐదు ఉద్యోగాలు.. వెయ్యి మంది అభ్యర్థులు.. తొక్కిసలాట
గుజరాత్‌లోని భరూజ్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 11 July 2024 8:05 PM IST
Gujarat: లోయలో పడిన 70 మందితో వెళ్తున్న బస్సు
గుజరాత్లో ఘోర ప్రమాదం సంభవించింది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.
By Srikanth Gundamalla Published on 8 July 2024 7:45 AM IST
కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఏడుగురు మృతి
గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం మధ్యాహ్నం ఆరంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది.
By Srikanth Gundamalla Published on 7 July 2024 9:19 AM IST
బోరుబావిలో పడిన పసిపాప.. 17 గంటల రెస్క్యూ తర్వాత శవమై బయటకు రావడంతో..
ఒకటిన్నర ఏళ్ల బాలిక బోరుబావిలో పడి 17 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ.. బోరుబావిలోనే చిక్కుకుపోయి మరణించింది.
By అంజి Published on 15 Jun 2024 9:00 AM IST
గుజరాత్లో ఘోరం.. గేమ్‌జోన్ ఘటనలో 27కి పెరిగిన మృతులు
గుజరాత్లో శనివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 26 May 2024 6:42 AM IST
గుజరాత్‌పై విజయం.. ప్లేఆఫ్స్‌పై ఆర్సీబీకి ఆశలు సజీవం
చినస్వామి స్టేడియంలో శనివారం రాత్రి గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 5 May 2024 7:54 AM IST
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పార్శిల్ బ్లాస్ట్, ఇద్దరు మృతి
గుజరాత్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పార్శిల్ ఇంటి వద్ద ఓపెన్ చేయగానే పేలిపోయింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 2 May 2024 5:30 PM IST
400 కోట్ల విలువైన డ్రగ్స్.. ఎక్కడ పట్టుకున్నారంటే.?
గుజరాత్‌లోని పోర్బందర్ సమీపంలో బోటులో రూ. 400 కోట్ల డ్రగ్స్‌తో వెళ్తున్న ఆరుగురు పాకిస్థానీ పౌరులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 12 March 2024 8:15 PM IST
టెన్త్ బోర్డు ఎగ్జామ్‌లో వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ మ్యాచ్‌పై ప్రశ్న
టెన్త్ క్లాస్ బోర్డు పరీక్షల్లో సాధారణంగా సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి.
By Srikanth Gundamalla Published on 12 March 2024 11:25 AM IST
దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం గుజరాత్లో పర్యటిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 25 Feb 2024 10:15 AM IST