You Searched For "Gujarat"
పెళ్లి విషయంలో గొడవ.. కొడుకు పెర్ఫ్యూమ్ బాటిల్తో కొట్టడంతో తల్లి మృతి
గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన వివాహం విషయంలో జరిగిన గొడవ కారణంగా తన తల్లిపై పెర్ఫ్యూమ్ బాటిల్తో దాడి చేశాడు.
By అంజి Published on 5 Sept 2025 6:50 AM IST
సొంత సోదరిని కత్తితో బెదిరించి అత్యాచారం
గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో 29 ఏళ్ల వ్యక్తి తన సొంత సోదరిని కత్తితో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి.
By Medi Samrat Published on 29 Aug 2025 9:39 PM IST
కుక్కను బైక్కు కట్టి వీధుల్లో ఈడ్చుకెళ్లిన వ్యక్తి..ఆ తర్వాత ఏం జరిగిందంటే?
అహ్మదాబాద్లో ఒక వ్యక్తి కుక్కను హింసించి, ఆపై తన బైక్కు కట్టి వీధుల్లో ఈడ్చుకెళ్లాడు.
By Knakam Karthik Published on 24 Aug 2025 4:54 PM IST
Video: స్కూల్లో నాటకం.. ఉగ్రవాదులను బురఖాల్లో చూపించడంపై వివాదం
గుజరాత్లోని భావ్నగర్లోని ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రదర్శించబడిన నాటకం యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By అంజి Published on 19 Aug 2025 6:47 AM IST
Video: అనుకోకుండా ఎదురుపడిన మనిషి, సింహం..తర్వాత ఏం జరిగిందో తెలుసా?
గుజరాత్లోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో ఊహించని ఒక ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 11 Aug 2025 1:59 PM IST
ఇన్స్టాలో పరిచయం, మహిళా పోలీస్ ఆఫీసర్ గొంతుకోసి చంపిన CRPF జవాన్
గుజరాత్లోని కచ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 20 July 2025 9:15 AM IST
Gujarat: వడోదరలో బ్రిడ్జి కూలిన ఘటన..15కి చేరిన మృతుల సంఖ్య
గుజరాత్లోని వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జి బుధవారం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరుకుంది
By Knakam Karthik Published on 10 July 2025 1:21 PM IST
విషాదం.. వంతెన కూలడంతో నదిలో పడ్డ 5 వాహనాలు.. 9 మంది మృతి
గుజరాత్లోని వడోదర జిల్లాలో వడోదర - ఆనంద్ పట్టణాలను కలిపే పెద్ద వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఐదు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది మరణించారు.
By అంజి Published on 9 July 2025 12:19 PM IST
Video: తేనెటీగల కారణంగా ఆలస్యంగా వెళ్లిన విమానం..ఎక్కడ అంటే?
సూరత్లో ఓ విమానం మాత్రం తేనెటీగల కారణంగా గంటకు పైగా ఆలస్యం అయింది.
By Knakam Karthik Published on 8 July 2025 12:39 PM IST
Video: జగన్నాథ రథయాత్రలో గందరగోళం..భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు
జగన్నాథ్ రథయాత్రలో ఏనుగులు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Jun 2025 11:33 AM IST
మతపరమైన ప్రాంతాలు.. లోపల చూస్తే బాత్ టబ్, స్విమ్మింగ్ పూల్
గుజరాత్లోని జామ్నగర్లో అక్రమంగా నిర్మించిన మతపరమైన స్థలాన్ని కూల్చేశారు.
By Medi Samrat Published on 15 Jun 2025 7:05 PM IST
భర్తను కలిసేందుకు వెళ్తూ కానరాని లోకాలకు..
అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన దురదృష్టకర ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మందిలో రాజస్థాన్లోని బలోత్రా జిల్లాకు చెందిన 21 ఏళ్ల...
By అంజి Published on 13 Jun 2025 6:51 AM IST