You Searched For "GOVERNOR"
గవర్నర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి రాజ్ భవన్ లో బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు.
By Medi Samrat Published on 6 Nov 2024 8:38 PM IST
హైడ్రా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ గవర్నర్
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా)కి విస్తృత అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్‌కు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ...
By Medi Samrat Published on 2 Oct 2024 7:25 PM IST
మహిళలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం, గవర్నర్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం నాడు.. సోమవారం రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 19 Aug 2024 7:37 AM IST
మంత్రి రాజీనామాను ఆమోదించిన గవర్నర్
మనీలాండరింగ్ ఆరోపణలతో కర్ణాటక షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర చేసిన రాజీనామాను కర్ణాటక గవర్నర్ ఆమోదించారు.
By అంజి Published on 7 Jun 2024 12:30 PM IST
గవర్నర్‌ను కలిసిస సీఎం రేవంత్.. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి అవరతణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 11:34 AM IST
ఆసుపత్రి పాలైన ఏపీ గవర్నర్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ శనివారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో భద్రతా సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
By అంజి Published on 24 March 2024 9:34 AM IST
తెలంగాణ గవర్నర్‌గా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు.
By అంజి Published on 20 March 2024 11:44 AM IST
తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియామకం
తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు.
By Srikanth Gundamalla Published on 19 March 2024 11:33 AM IST
ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా: తమిళిసై
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర రాజన్ రాజీనమా చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 18 March 2024 6:30 PM IST
ఎమ్మెల్సీల నియామకాలపై స్టేటస్ కో పొడిగింపు.. ప్రతివాదులుగా కోదండరాం, అమీర్ అలీఖాన్
ఎమ్మెల్సీలుగా తమ నామినేషన్‌ను తిరస్కరిస్తూ తెలంగాణ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Feb 2024 9:42 AM IST
ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్.. గవర్నర్ ఆమోదం
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఎంపిక చేశారు.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 4:53 PM IST
గవర్నర్ నిర్ణయంపై హైకోర్టుకు బీఆర్‌ఎస్ నేతలు.. రేపు విచారణ
రాష్ట్ర శాసనమండలికి తమ నామినేషన్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కి చెందిన ఇద్దరు నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
By అంజి Published on 4 Jan 2024 8:02 AM IST