You Searched For "Floods"
భారీ వర్షాలు, వరదలు.. నేపాల్‌లో 112 మంది మృతి, 68 మంది మిస్సింగ్
అధికారిక సమాచారం ప్రకారం.. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో గత 24 గంటల్లో నేపాల్‌లో 112 మంది ప్రాణాలు కోల్పోయారు.
By అంజి Published on 29 Sept 2024 10:45 AM IST
మయన్మార్‌పై విరుచుకుపడ్డ యాగి తుఫాన్.. వందల మంది మృతి
మయన్మార్‌పై యాగి తుఫాన్ విరుచుకుపడింది.
By Srikanth Gundamalla Published on 17 Sept 2024 6:42 PM IST
Telangana: నేడు వరద బాధితుల అకౌంట్లలోకి డబ్బులు
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 6 Sept 2024 7:12 AM IST
Telangana: వరదల్లో కొట్టుకుపోయిన తండ్రీకూతురు.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి
మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తండ్రీకూతురు హైదరాబాద్ వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు పురుషోత్తమయ్యగూడెం వద్ద వరద నీటిలో...
By అంజి Published on 1 Sept 2024 5:47 PM IST
ఏపీలో భారీ వర్షాలు, వరదలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో...
By అంజి Published on 1 Sept 2024 2:36 PM IST
రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు: తెలంగాణ ప్రభుత్వం
సోమవారం(సెప్టెంబరు 2) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
By అంజి Published on 1 Sept 2024 2:15 PM IST
భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు.. వంతెన కూలి 11 మంది మృతి
శనివారం భారీ వర్షాల కారణంగా వరదల కారణంగా ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో వంతెన యొక్క ఒక భాగం కూలిపోవడంతో 11 మంది మరణించారు.
By అంజి Published on 20 July 2024 2:30 PM IST
నిజమెంత: ముంబై వరదలకు సంబంధించిన పాత వీడియోలను ఇటీవలిదిగా షేర్ చేశారు
ముంబైలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల సమయంలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 July 2024 4:30 PM IST
అస్సాంలో వరదలు.. కజిరంగా పార్క్‌లో 131 వన్యప్రాణులు మృతి
అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. కజిరంగా నేషనల్ పార్క్‌లో వరదల కారణంగా ఇప్పటివరకు కనీసం 131 వన్యప్రాణులు చనిపోయాయి.
By అంజి Published on 8 July 2024 12:40 PM IST
కడెం ప్రాజెక్టుకు భారీ వరద, తెరుచుకోని 4 గేట్లు..దిగువ ప్రాంతాల్లో వణుకు
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్‌లో ఉంది. కెపాసిటీకి మించి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
By Srikanth Gundamalla Published on 27 July 2023 11:18 AM IST
వరదల్లో రీల్స్ కోసం యువతుల ఫీట్లు.. వీళ్లు ఫోన్లు ఎలా చార్జ్ చేస్తున్నారో కనుక్కో మావ..!
Young women doing insta reels in floods. సెల్ఫీలు, రీల్స్ పిచ్చితో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది.
By Medi Samrat Published on 14 July 2023 10:49 AM IST
రెప్పపాటులో ఊరినే ముంచేసిన వరద (వీడియో)
హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కురుస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 July 2023 1:05 PM IST