You Searched For "Fire"
టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానంలో మంటలు.. చివరకు..
టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానం ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి.
By Srikanth Gundamalla Published on 19 May 2024 11:37 AM IST
ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
ఆదాయపు పన్ను శాఖ సిఆర్ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఆఫీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 46 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 May 2024 7:30 PM IST
Hyderabad: మంటలు ఆర్పుతుండగా పేలిన బైక్ పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు
హైదరాబాద్: మొగల్‌పురా వద్ద ఆదివారం మధ్యాహ్నం మార్గమధ్యలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్ మంటలు చెలరేగాయి.
By అంజి Published on 12 May 2024 9:13 PM IST
Hyderabad: ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌లోని కేబుల్‌లో మంటలు.. 20 వేల మందికి విద్యుత్ అంతరాయం
ఆదివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో మియాపూర్‌లోని ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌కు అనుసంధానించే కేబుల్‌లో మంటలు చెలరేగడంతో ఊహించని రీతిలో విద్యుత్ అంతరాయం...
By అంజి Published on 12 May 2024 6:00 PM IST
రష్యా వైమానిక దాడి.. మంటల్లో 'హ్యారీ పోటర్ కోట'.. ఐదుగురు మృతి
దక్షిణ ఓడరేవు నగరమైన ఒడెసాలో 'హ్యారీ పోటర్ కాజిల్'గా ప్రసిద్ధి చెందిన ఉక్రెయిన్ భవనంపై రష్యా క్షిపణితో దాడి చేసింది.
By అంజి Published on 1 May 2024 3:00 PM IST
హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఓ హోటల్‌లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
By అంజి Published on 25 April 2024 3:35 PM IST
ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో అగ్ని ప్రమాదం.. 13 మందికి గాయాలు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో సోమవారం ఉయదం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 'భస్మ హారతి' నిర్వహిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి.
By అంజి Published on 25 March 2024 10:05 AM IST
భవనంలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి
ఢిల్లీలోని నాలుగు అంతస్తుల నివాస భవనంలో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో నలుగురు వ్యక్తులు మరణించారు.
By అంజి Published on 14 March 2024 10:26 AM IST
Uttarpradesh: విద్యుత్ వైర్లు తగిలి బస్సుకు అంటుకున్న మంటలు
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 11 March 2024 4:45 PM IST
న్యూయార్క్‌లో అగ్నిప్రమాదం.. 27 ఏళ్ల భారతీయ యువకుడు మృతి
న్యూయార్క్‌లోని హర్లెన్‌లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 27 ఏళ్ల భారతీయుడు మరణించాడు. మృతుడు ఫాజిల్ ఖాన్‌గా గుర్తించబడ్డాడు.
By అంజి Published on 25 Feb 2024 9:12 AM IST
అకారణంగా కరెంట్ కట్ చేస్తే అధికారులపై చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో విద్యుత్ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 23 Feb 2024 7:24 AM IST
పెయింట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి
ఢిల్లీలోని అలీపూర్‌లోని దయాల్పూర్ మార్కెట్లో గురువారం పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో 11 మంది మరణించారు.
By అంజి Published on 16 Feb 2024 9:39 AM IST