You Searched For "Fire"

ins brahmaputra , fire,    sailor missing,
యుద్ధనౌక INS బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం, నీటిలో ఒకరు గల్లంతు

ఇండియన్‌ నేవీ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 23 July 2024 10:30 AM IST


Moving car, fire, Hyderabad
Hyderabad: కదులుతున్న కారులో చెలరేగిన మంటలు.. వీడియో

హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో సోమవారం సాయంత్రం కదులుతున్న కారులో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 16 July 2024 10:06 AM IST


road accident, jadcherla, andhra Pradesh, bus,  fire,
జడ్చర్ల దగ్గర రోడ్డు ప్రమాదం, మంటలు చేలరేగి దగ్ధమైన బస్సు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 15 July 2024 8:50 AM IST


fire, South Korea, battery plant, internationalnews
బ్యాటరీల తయారీ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 20 మంది మృతి

దక్షిణ కొరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.

By అంజి  Published on 24 Jun 2024 3:11 PM IST


fact check, car video, fire,  delhi,
నిజమెంత: ఢిల్లీలో కారులో మంటలు వచ్చిన ఘటనలో రా అధికారి చనిపోయారా?

రద్దీగా ఉండే రోడ్డుపై కారులో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 22 Jun 2024 2:00 PM IST


train coaches, fire, SCR office, Mettuguda, Hyderabad
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైల్‌ నిలయం పక్కన వాషింగ్‌ లైన్‌లో నిలిపి ఉంచిన రైల్లో మంటలు చెలరేగాయి.

By అంజి  Published on 20 Jun 2024 1:05 PM IST


malaysia airlines, flight, fire, Hyderabad airport,
శంషాబాద్‌ నుంచి బయల్దేరిన విమానంలో మంటలు.. 3 గంటల తర్వాత..

కొద్ది రోజులుగా వరుసగా విమానాలు ప్రమాదాల్లో పడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 20 Jun 2024 10:21 AM IST


Indians killed, fire, Kuwait, building housing workers
కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 49కు చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

దక్షిణ కువైట్‌లోని వలస కార్మికుల నివాస భవనంలో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో 49 మంది మరణించారు.

By అంజి  Published on 13 Jun 2024 7:04 AM IST


air Canada, flight, fire,  viral video,
400 ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో మంటలు.. చివరకు..

గాల్లోకి ఎగిరిన కొద్ది క్షణాల్లో విమానంలో మంటలు చెలరేగాయి.

By Srikanth Gundamalla  Published on 8 Jun 2024 7:27 PM IST


Fire, Patna Jharkhand Passenger Train, Bihar
నడుస్తున్న రైలులో భారీగా చెలరేగిన మంటలు

బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలోని కియుల్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రైలులోని మూడు కోచ్‌లు మంటల్లో చిక్కుకున్నాయి.

By అంజి  Published on 7 Jun 2024 6:24 AM IST


fire, Ghaziabad, AC unit , heat
ఇంట్లో పేలిన ఏసీ యూనిట్‌.. భారీగా చెలరేగిన మంటలు

ఓ ఇంట్లో గురువారం నాడు ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) యూనిట్‌ పేలింది. దీంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.

By అంజి  Published on 6 Jun 2024 10:08 AM IST


Shiv Temple, fire, Jammu and Kashmir,  Rani Temple,Gulmarg
భారీ అగ్నిప్రమాదం.. శివుడి ఆలయం దగ్ధం

టూరిస్ట్ రిసార్ట్‌లోని కొండపై ఉన్న శివుడి ఆలయం బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదంలో దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.

By అంజి  Published on 5 Jun 2024 10:34 AM IST


Share it