You Searched For "Fire"
వాగ్వాదం.. తమ్ముడిపై కాల్పులు జరిపిన అన్న
ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో సోమవారం జరిగిన వాగ్వాదం తర్వాత ఓ వ్యక్తి తన తమ్ముడిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 7 Jan 2025 7:22 AM IST
Video: కెమికల్ ట్యాంకర్ పేలి ఐదుగురు సజీవ దహనం
రాజస్థాన్ రాష్ట్రం యాపూర్-అజ్మీర్ హైవేపై కెమికల్ ట్యాంకర్ పేలుడు సంభవించడంతో పలువురు సజీవ దహనమయ్యారు.
By అంజి Published on 20 Dec 2024 9:27 AM IST
Hyderabad: ఫర్నీచర్ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ మాదన్నపేట పాత ఈద్గా సమీపంలోని ఫర్నీచర్ వర్క్‌షాప్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సూపర్ ఫర్నీచర్ వర్క్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 19 Dec 2024 10:09 AM IST
ప్రియురాలు పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని.. ప్రియుడు ఏకంగా..
ఒడిశాలోని భద్రక్ జిల్లాలో తన పెళ్లి ప్రతిపాదనను నిరాకరించినందుకు ఓ యువకుడు తన ప్రియురాలు ఇంటికి నిప్పంటించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
By అంజి Published on 19 Dec 2024 9:24 AM IST
ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు.
By అంజి Published on 13 Dec 2024 6:51 AM IST
దారుణం.. యువతిని తగలబెట్టిన ప్రేమోన్మాది
ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని లహరిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి...
By అంజి Published on 9 Dec 2024 10:00 AM IST
బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడిని.. సజీవ దహనం చేసిన బాలీవుడ్ నటి సోదరి
రాక్‌స్టార్ మూవీ నటి నర్గీస్ ఫక్రీ సిస్టర్ అలియా ఫక్రీ (43)ని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 3 Dec 2024 10:00 AM IST
Hyderabad: నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు
రామంతాపూర్ వివేక్ నగర్‌లోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By అంజి Published on 27 Nov 2024 1:00 PM IST
ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రక్షించబడిన ముగ్గురు శిశువులు అనారోగ్యంతో మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదంలో రక్షించబడిన ముగ్గురు శిశువులు చికిత్స పొందుతూ అస్వస్థతకు గురై...
By అంజి Published on 21 Nov 2024 7:36 AM IST
ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదం.. 20 ఏళ్ల యువతి మృతి
బెంగళూరులో మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో రాజాజీనగర్‌లోని రాజ్‌కుమార్ రోడ్‌లోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 20...
By అంజి Published on 20 Nov 2024 7:06 AM IST
RangaReddy: ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. కుప్పకూలిన షెడ్డు
రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండల కేంద్రంలో ఉన్న కంసన్ హైజెనిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 6 Nov 2024 7:20 AM IST
Hyderabad: ఇంట్లో అగ్నిప్రమాదం.. ఊపిరాడక దంపతుల మృతి
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉంచిన పటాకులకు మంటలు అంటుకోవడంతో ఓ జంట ఉక్కిరిబిక్కిరి అయి మృతి చెందింది.
By అంజి Published on 29 Oct 2024 12:36 PM IST