You Searched For "Fire"
వరంగల్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం.. గోడౌన్‌లో చెలరేగిన మంటలు
వరంగల్‌లోని బూడిది గడ్డ జంక్షన్ సమీపంలోని ఓ గోడౌన్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By అంజి Published on 27 Aug 2024 10:17 AM IST
Vizag: డైనో పార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 30 నిమిషాల్లో మంటల నియంత్రణ
ప్లాస్టిక్, ఫైబర్, నురుగుతో చేసిన బొమ్మలతో నిండిన డినో పార్క్ (రోబోటిక్స్ అడ్వెంచర్ వాక్‌వే) వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
By అంజి Published on 13 Aug 2024 4:30 PM IST
నిజమెంత: వైరల్ అవుతున్న వీడియోలో తగలబడుతున్నది హోటల్.. ఆలయం కాదు
"బంగ్లాదేశ్ లోని ఇస్లాంవాదులు మరో హిందూ దేవాలయానికి నిప్పంటించారు.. అంటూ పోస్టు పెట్టారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Aug 2024 11:20 AM IST
FactCheck: టెల్ అవీవ్ మీద బాంబులతో దాడులు చేశారా?
టెల్ అవీవ్ పై రాకెట్ దాడులు జరగడంతో ఆ ప్రాంతమంతా మంటలు చెలరేగాయని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Aug 2024 6:11 PM IST
Hyderabad: ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ వెంకటేశనగర్‌లోని సోఫా తయారీ గోదాములోని మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు గాయపడ్డారు.
By అంజి Published on 24 July 2024 9:18 AM IST
మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదంలో కుట్రకోణం.. డీజీపీ విచారణకు ఆదేశం
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
By అంజి Published on 23 July 2024 10:43 AM IST
యుద్ధనౌక INS బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం, నీటిలో ఒకరు గల్లంతు
ఇండియన్ నేవీ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 23 July 2024 10:30 AM IST
Hyderabad: కదులుతున్న కారులో చెలరేగిన మంటలు.. వీడియో
హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో సోమవారం సాయంత్రం కదులుతున్న కారులో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 16 July 2024 10:06 AM IST
జడ్చర్ల దగ్గర రోడ్డు ప్రమాదం, మంటలు చేలరేగి దగ్ధమైన బస్సు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 15 July 2024 8:50 AM IST
బ్యాటరీల తయారీ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 20 మంది మృతి
దక్షిణ కొరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
By అంజి Published on 24 Jun 2024 3:11 PM IST
నిజమెంత: ఢిల్లీలో కారులో మంటలు వచ్చిన ఘటనలో రా అధికారి చనిపోయారా?
రద్దీగా ఉండే రోడ్డుపై కారులో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Jun 2024 2:00 PM IST
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైల్ నిలయం పక్కన వాషింగ్ లైన్లో నిలిపి ఉంచిన రైల్లో మంటలు చెలరేగాయి.
By అంజి Published on 20 Jun 2024 1:05 PM IST