You Searched For "Fire"
సంగారెడ్డిలో అగ్నిప్రమాదం.. నిబంధనలు పాటించని ఫ్యాక్టరీలపై చర్యలకు మంత్రి ఆదేశం
పారిశ్రామిక ప్రాంతంలోని కర్మాగారాలు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజ నరసింహ అధికారులకు...
By అంజి Published on 15 Feb 2024 6:39 AM IST
ప్రజా భవన్ వద్ద ఆటోకు నిప్పు పెట్టుకున్న డ్రైవర్ (వీడియో)
హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు ఓ ఆటోలో మంటలు చెలరేగాయి.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 9:00 PM IST
చిన్న నిర్లక్ష్యం.. ప్రాణాల మీదకు తెచ్చిన దోమల బత్తి
ఇంట్లో వెలిగించిన దోమల బత్తి ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 10:32 AM IST
Hyderabad: మింట్ కాంపౌండ్లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మింట్ కాంపౌండ్లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By అంజి Published on 24 Jan 2024 12:06 PM IST
Gadwal: బస్సు బోల్తాపడి చెలరేగిన మంటలు, మహిళ మృతి
తెలంగాణలోని జోగులాండ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 7:26 AM IST
Hyderabad: టిఫిన్ సెంటర్లో చెలరేగిన మంటలు
హైదరాబాద్లోని ఓల్డ్ సంతోష్ నగర్ ప్రాంతంలోని ఓ టిఫిన్ సెంటర్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By అంజి Published on 8 Jan 2024 6:51 AM IST
బంగ్లాదేశ్లో చెలరేగిన హింస.. రైలుకు నిప్పు, ఐదుగురు మృతి
బంగ్లాదేశ్లో ఎన్నికల రెండ్రోజుల ముందే హింస చెలరేగింది
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 8:05 AM IST
Hyderabad: రోడ్డు ప్రమాదంలో చెలరేగిన మంటలు.. తండ్రీకుమారుడి మృతి
హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకు - టిప్పర్ ఢీ కొన్న ఈ ఘటనలో తండ్రీ కొడుకు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
By అంజి Published on 5 Jan 2024 11:37 AM IST
Hyderabad: సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం
ఉప్పల్ బస్ స్టాప్ ఎదురుగా ఉన్న షాపింగ్ మాల్లో మంగళవారం రాత్రి 10 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
By అంజి Published on 3 Jan 2024 7:44 AM IST
ఘోర ప్రమాదం.. రన్వేపై ఢీకొన్న రెండు విమానాలు
జపాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని టోక్యోలో విమానం ప్రమాదానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 4:40 PM IST
ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు సజీవ దహనం
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 1:10 PM IST
ఆంధ్రా సరిహద్దులో రెచ్చిపోయిన మావోయిస్టులు
ఆంధ్రా బోర్డర్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జగదల్పూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆసీర్గూడెం వద్ద మావోయిస్టులు...
By అంజి Published on 21 Dec 2023 7:40 AM IST