You Searched For "father"
విషాదం.. తండ్రి మరణ వార్తను తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన 17 ఏళ్ల కూతురు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్‌లోని దిబాయి ప్రాంతంలో హృదయ విదారక సంఘటన జరిగింది.
By Medi Samrat Published on 23 March 2026 11:39 AM IST
విషాదం: కొడుకు మరణవార్త విని.. బైక్‌పై వస్తున్న తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో సోమవారం తన కొడుకు విద్యుదాఘాతంతో మరణించాడనే వార్త విని మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తికి గుర్తు తెలియని వాహనం...
By అంజి Published on 24 Jun 2025 7:19 AM IST
షాకింగ్ : డాక్టర్ అవ్వాలనుకుంది.. కానీ, తండ్రి చేతుల్లో దెబ్బలు తిని ప్రాణాలు విడిచింది
మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 23 Jun 2025 9:25 PM IST
Hyderabad : రైల్వే ట్రాక్ మీద కుమార్తె.. తప్పించడానికి వెళ్లిన తండ్రి కూడా..
హైదరాబాద్‌లోని రైల్వే ట్రాక్‌పై తన కుమార్తె ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడటానికి ఆయన ప్రయత్నించాడు
By Medi Samrat Published on 13 Jun 2025 7:20 PM IST
విషాదం.. లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురు.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 14 April 2025 9:00 AM IST
విషాదం.. చెరువులోకి దిగి తండ్రి.. కాపాడబోయి కొడుకు మృతి
ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
By Medi Samrat Published on 31 March 2025 7:27 PM IST
విషాదం.. తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా గుండెపోటుతో కొడుకు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక యువకుడు తన తండ్రి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకువెళుతున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 24 March 2025 7:23 AM IST
ఏపీలో దారుణం.. 15 ఏళ్ల బాలికపై తండ్రి అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న కూతురిని కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన తండ్రే కాటేశాడు.
By అంజి Published on 12 March 2025 11:43 AM IST
హృదయ విదారకం.. నలుగురు పిల్లలకు విషం కలిపిన పాలు తాగించిన తండ్రి.. ముగ్గురు మృతి
బీహార్‌లోని అర్రాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 12 March 2025 10:41 AM IST
ఐదేళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపి శరీరాన్ని ముక్కలుగా నరికిన తండ్రి
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో 40 ఏళ్ల వ్యక్తి తన ఐదేళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపి, ఆమె శరీరాన్ని నాలుగు ముక్కలుగా నరికిన షాకింగ్ కేసు వెలుగులోకి...
By Medi Samrat Published on 6 March 2025 9:17 PM IST
శంషాబాద్‌లో దారుణం.. కన్నతండ్రిని నరికి చంపిన కసాయి కొడుకు
కన్నతండ్రిని కన్న కొడుకే అతి దారుణంగా చంపేశాడు. తండ్రిని కొడుకే గొడ్డలితో నరికి చంపిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది
By M.S.R Published on 5 Oct 2024 11:30 AM IST
కొడుకు అల్లరి చేస్తున్నాడని గోనె సంచిలో కట్టి చెరువులో పడేసిన తండ్రి
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ తండ్రి దారుణంగా ప్రవర్తించాడు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 1:30 PM IST











