You Searched For "EnglandvsIndia"
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన జైస్వాల్, సిరాజ్, ప్రసిద్ధ్.. గిల్‌కు షాక్..!
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ తర్వాత ICC మళ్లీ తాజా ర్యాంకింగ్ అప్డేట్ను విడుదల చేసింది.
By Medi Samrat Published on 6 Aug 2025 3:06 PM IST
ఊహించని విధంగా హాఫ్ సెంచరీ బాదేసిన ఆకాష్ దీప్
నైట్ వాచ్‌మన్ గా వచ్చిన భారత పేసర్ ఆకాశ్ దీప్ ఓవల్ టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
By Medi Samrat Published on 2 Aug 2025 7:37 PM IST
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. పంత్ బ్యాటింగ్‌కు రావడం కష్టమే..!
మాంచెస్టర్ టెస్టులో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మొదటి రోజు గాయంతో రిటైర్ అయ్యాడు.
By Medi Samrat Published on 24 July 2025 2:41 PM IST
ఇంగ్లాండ్ జట్టుపై కొరడా ఝులిపించిన ఐసీసీ
లార్డ్స్ టెస్టు విజయం తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 16 July 2025 2:45 PM IST
నాలుగో టెస్టుకు 'కరుణ్ నాయర్' కష్టమే.? జట్టులోకి రానున్న స్టార్ బ్యాట్స్‌మెన్..!
ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇప్పటి వరకు తన ప్రదర్శనతో మెప్పించలేకపోవడంతో 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో...
By Medi Samrat Published on 16 July 2025 8:34 AM IST
క్రికెట్ అవకాశమిచ్చింది.. కానీ అతడే నిలబడలేకపోయాడు..!
ఎనిమిదేళ్లు.. సరిగ్గా చెప్పాలంటే 3,011 రోజులు.. కరుణ్ నాయర్ ఇండియా టెస్ట్ జెర్సీలో కనబడటానికి వేచి ఉన్న సమయం
By Medi Samrat Published on 21 Jun 2025 6:28 PM IST
పంత్ కు దండం పెట్టిన రాహుల్
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు మొదటి రోజు భారత బ్యాటర్లు సత్తా చాటారు.
By Medi Samrat Published on 21 Jun 2025 2:30 PM IST
కెప్టెన్‌గా తొలి టెస్టులోనే ఇంగ్లండ్ గడ్డపై రికార్డు సృష్టించిన గిల్..!
శుక్రవారం నుంచి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనను ప్రారంభించింది. ఈ టూర్‌లోనే టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు
By Medi Samrat Published on 20 Jun 2025 7:30 PM IST
రేపే తొలి టెస్ట్.. పంత్‌ను ఊరిస్తున్న మూడు 'ధోనీ' రికార్డులు..!
ఇంగ్లండ్-భారత్ ఐదు టెస్టుల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. యువకుడు శుభ్‌మన్ గిల్ భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టనుండగా.. వికెట్ కీపర్...
By Medi Samrat Published on 19 Jun 2025 2:15 PM IST
తిరిగి విధుల్లో చేరిన గంభీర్
ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తిరిగి జట్టుతో చేరాడు.
By Medi Samrat Published on 18 Jun 2025 5:07 PM IST
ఫ్యామిలీ ఎమర్జెన్సీ.. భారత్‌కు వచ్చేస్తున్న గంభీర్
ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో భారత్ తలపడడానికి వారం ముందు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా భారతదేశానికి...
By Medi Samrat Published on 13 Jun 2025 8:08 PM IST
అప్పుడే భారత్‌తో ఆడే టీమ్‌ను ప్రకటించిన ఇంగ్లండ్
భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 5 Jun 2025 7:15 PM IST