You Searched For "eating"
పాలకూరతో మహిళలకు ఎంతో మేలు
కూరగాయలతో పాటు ఆకు కూరలను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అన్ని రకాల ఆకు కూరలూ స్త్రీ, పురుషులిద్దరికీ మేలు చేస్తాయి.
By అంజి Published on 14 Feb 2025 12:20 PM IST
బిర్యానీ అతిగా తింటే..
మాంసాహారం తినేవారిలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినేది బిర్యానీ.
By అంజి Published on 25 Jan 2025 1:31 PM IST
నువ్వుల లడ్డూ తింటే.. కలిగే బోలేడు ఆరోగ్య లాభాలు ఇవే
నువ్వులు, బెల్లం శరీరంలోని వేడిని, శక్తిని పెంచుతాయి. అలాగే ఈ రెండింటిలో ప్రొటీన్, కాల్షియం, బి కాంప్లెక్స్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
By అంజి Published on 22 Jan 2025 11:25 AM IST
పెరుగులో పంచదార కలిపి తింటున్నారా?
చాలా మందికి పెరుగులో పంచదార కలిపి తినే అలవాటు ఉంటుంది. ఇది రుచిగా ఉండటంతో పాటు ఇలా తింటే మంచి జరుగుతుందని కొందరిలో నమ్మకం ఉంటుంది.
By అంజి Published on 7 Jan 2025 1:41 PM IST
మునక్కాయ తింటున్నారా?.. ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?
ఇంట్లో సాంబార్, కొన్ని రకాల కూరల్లోను మునక్కాయలను వేయడం చూస్తుంటాం..అయితే ఇవి కేవలం కూరకు రుచిని మాత్రమే అందిస్తాయని చాలా మంది భావిస్తారు.
By అంజి Published on 1 Dec 2024 12:51 PM IST
గుడ్లు తింటే ఆరోగ్యమే.. కానీ అతిగా తింటే..
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
By అంజి Published on 25 Oct 2024 10:00 AM IST
బిర్యానీ తిన్నాక దాహం ఎందుకు వేస్తుందంటే?
బిర్యానీ పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి. అయితే బిర్యానీ తిన్నాక చాలా సేపటి వరకు ఒకటే దాహం వేస్తుంది.
By అంజి Published on 31 March 2024 8:39 AM IST