You Searched For "CrimeNews"
గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. ఒకరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 16 May 2024 7:32 AM IST
ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం
ఘజియాబాద్ జాతీయ రహదారి 09పై అల్లాభక్ష్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ట్రక్కును ఢీకొట్టింది
By Medi Samrat Published on 14 May 2024 7:36 AM IST
నేలకూలిన హోర్డింగ్.. తొమ్మిది మంది మృతి.. 70 మందికి గాయాలు
ముంబైలో సోమవారం బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ సీజన్‌లో తొలి వర్షంతో పాటు వీచిన ఈదురుగాలులు ఘట్‌కోపర్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి
By Medi Samrat Published on 14 May 2024 6:22 AM IST
డేటింగ్‌లో ఇద్దరు వ్యక్తులు.. హత్యకు కారణమైన వీడియో..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ అంకుర్‌విహార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మే 8న జరిగిన హత్య కేసును పోలీసులు బట్టబయలు చేశారు.
By Medi Samrat Published on 12 May 2024 1:19 PM IST
ఇద్దరిని కర్రతో కొట్టి చంపిన సైకో
బుధవారం ఉదయం యూపీలోని తప్పల్ ప్రాంతంలోని నూర్పూర్ గ్రామంలో మానసిక రుగ్మత కలిగిన వ్యక్తి(పిచ్చి వాడు) కర్రతో గ్రామంలోకి ప్రవేశించి ఇద్దరు వ్యక్తులపై...
By Medi Samrat Published on 8 May 2024 12:25 PM IST
వాటర్ ట్యాంక్ లో మహిళ శవం.. భర్త ఎక్కడ?
గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్శిటీలోని స్టాఫ్ క్వార్టర్స్‌లోని వాటర్ ట్యాంక్ నుండి ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
By Medi Samrat Published on 7 May 2024 10:30 AM IST
కన్యాకుమారి తీరంలో ఊహించని విషాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో ఊహించని విషాదం నెలకొంది. సోమవారం నాడు ఇద్దరు మహిళలు సహా ఐదుగురు వైద్య విద్యార్థులు సముద్రంలో మునిగి చనిపోయారు
By Medi Samrat Published on 6 May 2024 5:30 PM IST
నిజ్జార్‌ను చంపిన నిందితులు వీరేనంటున్న కెనడా
గత ఏడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చిన హిట్ స్క్వాడ్‌లో భాగమని అనుమానిస్తున్న ముగ్గురు భారతీయులను అరెస్టు చేసినట్లు కెనడా...
By Medi Samrat Published on 4 May 2024 1:15 PM IST
ఆ నర్సుకు 700 సంవత్సరాల జైలు శిక్ష
అనేక మంది రోగులను చంపే ప్రయత్నంలో మూడేళ్లపాటు ఇన్సులిన్ ను మోతాదులకు మించి అందించిన US నర్సుకు 380-760 సంవత్సరాల జైలు శిక్ష విధించారు
By Medi Samrat Published on 4 May 2024 11:45 AM IST
మహిళ ఆత్మహత్య.. చాట్ హిస్టరీని బయటకు తీస్తే మొత్తం బయటపడింది
మధ్యప్రదేశ్‌లోని ధార్ ప్రాంతంలో ఆదివాసీ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మహిళ మృతదేహం హోటల్ గదిలో వేలాడుతూ కనిపించడంతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు
By Medi Samrat Published on 30 April 2024 7:49 AM IST
ప్రియురాలి కోసం ఆర్డర్ చేసిన బర్గర్ తిన్నాడని స్నేహితుడిని చంపేశాడు..!
దాదాపు ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్‌లో బర్గర్‌లను ఇష్టంగా తింటారు. అయితే ఆ బర్గర్ హత్య వరకూ తీసుకెళ్తుందని అనుకుంటామా? బర్గర్ కోసం ఓ యువకుడు తన...
By Medi Samrat Published on 25 April 2024 8:15 PM IST
Medak : ఉపాధ్యాయుడు అదృశ్యం వెనుక మిస్టరీని చేధించిన పోలీసులు
కూకట్‌పల్లి సమీపంలోని ప్రగతినగర్ చెరువులో కనిపించకుండా పోయిన పాఠశాల ఉపాధ్యాయుడు మోతుకూరి నాగరాజు (53) మృతదేహం లభించింది.
By Medi Samrat Published on 24 April 2024 10:59 AM IST











