You Searched For "CricketNews"
మంత్రం జపించిన హార్దిక్.. వెంటనే వికెట్ పడింది..!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 14 Oct 2023 7:56 PM IST
అహ్మదాబాద్ చేరుకున్న శుభ్‌మాన్ గిల్.. నెక్ట్స్ పాక్‌తో మ్యాచ్ ఆడటమే తరువాయి..!
భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ అహ్మదాబాద్ చేరుకున్నాడు.
By Medi Samrat Published on 12 Oct 2023 9:07 PM IST
ఆసీస్ ఛేజ్ చేస్తుందా.?
ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ లో డికాక్ సెంచరీ బాదడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు
By Medi Samrat Published on 12 Oct 2023 6:41 PM IST
సచిన్ పేరిట ఉన్న భారీ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ
2023 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విరాట్ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.
By Medi Samrat Published on 12 Oct 2023 4:20 PM IST
బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన ఇంగ్లండ్
ప్రపంచ కప్ లో సంచలనాల కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది.
By Medi Samrat Published on 10 Oct 2023 8:30 PM IST
గిల్ ఆరోగ్యంపై బీసీసీఐ చెబుతోందిదే.?
టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ఇటీవల డెంగీ బారినపడ్డాడు.
By Medi Samrat Published on 9 Oct 2023 7:30 PM IST
మరోసారి గ్రౌండ్ లో జార్విస్ సందడి
జార్వో 69.. డేనియల్ జార్విస్ ఎన్నో ప్రాంక్ లు చేస్తూ ఉంటాడు.
By Medi Samrat Published on 8 Oct 2023 8:30 PM IST
చెపాక్ లో ఆసీస్ ను చుట్టేశాం
చెపాక్ స్టేడియంలో భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపించారు.
By Medi Samrat Published on 8 Oct 2023 6:22 PM IST
World Cup : బోణీ కొట్టిన బంగ్లాదేశ్
ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి తొలి మ్యాచులోనే ఎదరు దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది.
By Medi Samrat Published on 7 Oct 2023 6:43 PM IST
World Cup : ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్
ICC ప్రపంచ కప్ 2023లో భారత జట్టు ఆదివారం ఆస్ట్రేలియాతో తన మొదటి మ్యాచ్ ఆడనుంది.
By Medi Samrat Published on 7 Oct 2023 4:30 PM IST
ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో కనిపించని అభిమానుల క్రేజ్.. ఖాళీ స్టేడియం ఫోటోలు, వీడియోలు వైరల్..!
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 13వ ఎడిషన్ ప్రారంభమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి
By Medi Samrat Published on 5 Oct 2023 4:27 PM IST
ప్రపంచకప్ మ్యాచ్‌లపై వాన మబ్బులు.. వాతావరణ శాఖ ఏం చెబుతుందంటే..
ఐసీసీ ప్రపంచకప్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానుల థ్రిల్ చెడిపోయే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 1 Oct 2023 7:25 PM IST











