You Searched For "CricketNews"
ఇంగ్లండ్‌పై అదే తప్పు రిపీట్ చేసిన శ్రేయాస్ అయ్యర్.. ప్లేయింగ్-11 నుంచి తొలగించాలని డిమాండ్.!
లక్నోలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ICC ప్రపంచ కప్-2023 29వ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ మరోసారి తన ప్రదర్శనతో నిరాశపరిచాడు.
By Medi Samrat Published on 29 Oct 2023 6:34 PM IST
వరల్డ్‌కప్‌లో వేగవంతమైన సెంచరీ బాదిన మ్యాక్స్‌వెల్..!
ప్రపంచకప్ 2023 భాగంగా 24వ మ్యాచ్ ఢిల్లీలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరుగుతోంది.
By Medi Samrat Published on 25 Oct 2023 6:36 PM IST
బాబర్ ఆ ఇద్దరినీ తిట్టాడు.. అందుకే ఆఫ్ఘన్ మ్యాచ్‌లో తడబడ్డారు..!
పాకిస్థాన్ జట్టు 2023 ప్రపంచ కప్‌ను అద్భుతంగా ప్రారంభించింది. కానీ మొదటి రెండు విజయాల తర్వాత..
By Medi Samrat Published on 25 Oct 2023 3:52 PM IST
ఐదు వికెట్ల ప్రదర్శన వెనక రహస్యం చెప్పిన షమీ..!
ప్రపంచకప్-2023లో ఆదివారం తన తొలి మ్యాచ్ ఆడి భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో
By Medi Samrat Published on 23 Oct 2023 1:05 PM IST
కోహ్లీ సెంచరీ మిస్.. అయినా భారత్ విజయం సాధించింది..!
2023 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయ పరంపర కొనసాగుతోంది.
By Medi Samrat Published on 23 Oct 2023 6:46 AM IST
వేసిన తొలి బంతికే వికెట్ తీసిన షమీ.. దిగ్గజ బౌలర్ రికార్డ్ బ్రేక్ చేశాడు..!
2023 ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి అవకాశం రాకలేదు.
By Medi Samrat Published on 22 Oct 2023 3:51 PM IST
ఇంగ్లండ్‌పై 229 పరుగుల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా
ప్రపంచకప్ 20వ మ్యాచ్ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడ్డాయి.
By Medi Samrat Published on 21 Oct 2023 8:46 PM IST
నెదర్లాండ్స్‌పై విక్టరీ.. ప్రపంచకప్‌లో ఎట్టకేలకు ఖాతా తెరిచిన శ్రీలంక..!
ప్రపంచ కప్ 2023లో 19వ మ్యాచ్ శ్రీలంక, నెదర్లాండ్స్ జట్ల మధ్య శనివారం జరిగింది.
By Medi Samrat Published on 21 Oct 2023 6:58 PM IST
పరుగుల వరద పారించిన క్లాసెన్, జాన్సెన్
ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య 20వ మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 21 Oct 2023 6:33 PM IST
ముంబై ఇండియన్స్ లోకి.. మళ్లీ మలింగా
లసిత్ మలింగ.. ముంబై ఇండియన్స్ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.
By Medi Samrat Published on 20 Oct 2023 7:19 PM IST
పాక్‌పై వార్నర్ సెంచరీ.. వైరల్‌గా మారిన 'పుష్ప' సెలబ్రేషన్
ICC క్రికెట్ వరల్డ్ 2023లో భాగంగా నేడు పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 20 Oct 2023 6:15 PM IST
ఆఫ్ఘనిస్థాన్ ముందు భారీ టార్గెట్
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్ – ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి.
By Medi Samrat Published on 18 Oct 2023 6:39 PM IST











