You Searched For "Cricket"
రోహిత్ కోసం లక్నో రూ.50 కోట్లు సిద్ధం చేసిందా? స్పందించిన ఓనర్ సంజీవ్
భారత్‌లో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. ముఖ్యంగా ఐపీఎల్‌ను క్రికెట్ అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2024 7:00 AM GMT
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్, పాక్‌పై తొలిటెస్టు విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర క్రియేట్ చేసింది. పాకిస్థాన్‌పై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసుకుంది
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 2:53 AM GMT
కోహ్లీతో విభేదాలపై మాట్లాడిన గౌతమ్ గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌతమ్ గంభీర్ తొలిసారి ప్రెస్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 22 July 2024 8:00 AM GMT
పాండ్యాకు కెప్టెన్సీ నిరాకరణపై క్లారిటీ ఇచ్చిన అజిత్ అగార్కర్
టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసకున్నారు.
By Srikanth Gundamalla Published on 22 July 2024 5:51 AM GMT
ఇంజమామ్ ఆరోపణలపై ఎదురుదాడికి దిగిన షమీ
టీ20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాతో భారత్ సూపర్ 8 మ్యాచ్ తర్వాత ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 July 2024 9:23 AM GMT
పూర్తి రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ
టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది భారత్. ఈ విజయం తర్వాత టీ20 క్రికెట్‌కు సీనియర్ ప్లేయర్‌లు గుడ్‌బై చెప్పారు.
By Srikanth Gundamalla Published on 15 July 2024 4:00 AM GMT
పాకిస్థాన్ క్రికెట్‌లో విషాదం.. ఆల్ రౌండర్ బిల్లీ ఇబాదుల్లా కన్నుమూత
పాకిస్తాన్ క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ క్రికెటర్ బిల్లీ ఇబాదుల్లా కన్నుమూశారు.
By అంజి Published on 14 July 2024 2:15 PM GMT
శ్రీలంక పర్యటనకు భారత్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఈ నెలాఖరులోనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.
By Srikanth Gundamalla Published on 11 July 2024 3:15 PM GMT
జింబాబ్వేపై భారత్ భారీ గెలుపు.. పాక్, ఆసీస్ రికార్డు బద్దలు
టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో చితక్కొట్టాడు.
By Srikanth Gundamalla Published on 8 July 2024 1:52 AM GMT
మరో ఏడాది వరకు టీమిండియా బిజీ..మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో విజేతగా నిలిచింది భారత్.
By Srikanth Gundamalla Published on 2 July 2024 6:01 AM GMT
టీ20 వరల్డ్ కప్ భారత్‌దే.. ఫైనల్‌లో ఉత్కంఠ విజయం
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో భారత్ అదరహో అనిపించింది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 1:12 AM GMT
విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన రోహిత్ శర్మ, ద్రావిడ్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచ కప్ లో పెద్దగా రాణించకపోవడం భారతజట్టును కలవరపెడుతూ ఉంది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 8:00 AM GMT