You Searched For "Cricket"
రోహిత్, పంత్ రికార్డును బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్
కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, తిలక్ వర్మ పేరిట ఉన్న సంయుక్త రికార్డును అధిగమించాడు యశస్వి జైస్వాల్.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 10:22 AM IST
థర్డ్ అంపైర్ పొరపాటు.. నాటౌట్‌ని ఔట్ ఇచ్చేశాడు.. చివరకు
బిగ్‌బాష్ లీగ్ 2023-24 కొనసాగుతోంది. సిడ్నీ సిక్సర్స్, మెల్‌బోర్న్ స్టార్స్ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది.
By Srikanth Gundamalla Published on 7 Jan 2024 11:45 AM IST
ఆ పిచ్‌లో అలానే ఆడాలి..బుమ్రా, సిరాజ్‌పై సచిన్ ప్రశంసలు
టీమిండియా సౌతాఫ్రికా టూర్‌ను ముగించింది. అక్కడ సఫారీలతో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లను ఆడింది.
By Srikanth Gundamalla Published on 5 Jan 2024 11:23 AM IST
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ విజయం.. సిరీస్ సమం
సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన ముగిసింది. చివరి టెస్టు మ్యాచ్‌లో విజయంతో ఈ టూర్‌ను ముగించింది భారత్.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 6:07 PM IST
176 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..
రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మర్క్రమ్ అద్భుతమైన సెంచరీతో రాణించాడు.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 4:04 PM IST
అయ్యో.. క్రికెట్ బ్యాటింగ్ చేస్తూ బొక్కబోర్లా పడ్డ ఎమ్మెల్యే (వీడియో)
ఓ ఎమ్మెల్యే క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సరదాగా తానూ బ్యాటింగ్ చేయాలని అనుకున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 4:16 PM IST
ఎన్నిసార్లు కిందపడ్డా మళ్లీ దూసుకురావడం ముఖ్యం: సంజూ శాంసన్
టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌లో ఉంది.
By Srikanth Gundamalla Published on 22 Dec 2023 1:34 PM IST
NZ Vs BAN: తుది జట్టు నుంచి తప్పుకున్న విలియమ్సన్
న్యూజిలాంట్ క్రికెట్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 22 Dec 2023 11:54 AM IST
ఐపీఎల్‌లో కొత్త రూల్.. బ్యాటర్లకు కష్టమే..!
ఐపీఎల్‌లో కొత్త రూల్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 2:15 PM IST
IND Vs SA: నేడే చివరి టీ20, టీమిండియాలో మార్పులకు చాన్స్!
టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 7:29 AM IST
సౌతాఫ్రికా-భారత్ రెండో టీ20 మ్యాచ్‌కూ వర్షం ముప్పు!
మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఒక మ్యాచ్ వర్షార్పణం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 12 Dec 2023 11:05 AM IST
యువరాజ్‌లా ఆడేందుకు రింకూ ప్రయత్నిస్తున్నాడు: గవాస్కర్
ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున ఆడిన రింకూ సింగ్ మెరుపుషాట్స్‌తో అందరి కళ్లలో పడ్డాడు.
By Srikanth Gundamalla Published on 11 Dec 2023 2:51 PM IST