You Searched For "congress"
వినేష్ ఫోగట్‌పై పోటీకి బీజేపీ ఎవరిని నిలబెట్టిందో తెలుసా.?
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు 21 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది
By Medi Samrat Published on 10 Sept 2024 5:51 PM IST
ప్రధాని మోదీపై నాకెలాంటి ద్వేషం లేదు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 1:30 PM IST
భారత రెజ్లర్ బజరంగ్ పునియాకు బెదిరింపులు
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 12:30 PM IST
ఆ ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని...
By అంజి Published on 9 Sept 2024 12:11 PM IST
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విషయంలో సస్పెన్స్‌కు తెరపడింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు.
By అంజి Published on 6 Sept 2024 5:00 PM IST
కేజ్రీవాల్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఆప్ ఎమ్మెల్యే
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీమాపురి ఎమ్మెల్యే రాజేంద్ర పాల్ గౌతమ్ ఈరోజు కాంగ్రెస్‌లో చేరారు.
By Medi Samrat Published on 6 Sept 2024 3:49 PM IST
బురద రాజకీయం చేయకండి.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా హరీష్ రావుకి నచ్చట్లేదని మహబూబ్‌గర్ ఎమ్మెల్యే యోన్నెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 4 Sept 2024 3:30 PM IST
ప్రతిపక్షం ఎలా ఉండాలో నేను ట్రైనింగ్ ఇస్తా : జగ్గారెడ్డి
వర్షం కారణంగా హైదరాబాద్ లో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు
By Medi Samrat Published on 4 Sept 2024 2:34 PM IST
ఎన్నికల్లో వినేష్ ఫోగట్‌ను.. కాంగ్రెస్ బరిలోకి దించనుందా?
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం సమావేశమై హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు 34 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.
By అంజి Published on 3 Sept 2024 11:20 AM IST
స్కూళ్లు, కాలేజీలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే సెలవులు ఇచ్చాక కూల్చేస్తాం : ఎంపీ మల్లు రవి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే బంగారు తెలంగాణ అని మాట్లాడిన కేసీఆర్ హైదరాబాద్ లో చెరువులని పట్టించుకోలేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు
By Medi Samrat Published on 28 Aug 2024 7:08 PM IST
ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ
రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పరిధిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు
By Medi Samrat Published on 28 Aug 2024 5:36 PM IST
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వెర్రి కూతలు కూస్తున్నారు : మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రధాన ప్రతిపక్షం, దానికి తోడైన మరో విపక్షం వెర్రి కూతలు...
By Medi Samrat Published on 21 Aug 2024 9:15 PM IST











