You Searched For "congress govt"

భయపడాల్సిన అవసరం లేదు.. భవిష్యత్తు మనదే : హరీష్ రావు
భయపడాల్సిన అవసరం లేదు.. భవిష్యత్తు మనదే : హరీష్ రావు

భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.

By Medi Samrat  Published on 2 Feb 2024 3:47 PM IST


telangana, bjp, kishan reddy, comments,  congress govt,
ఫిబ్రవరి మొత్తం పార్టీలో చేరికలకు కేటాయించాలి: కిషన్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on 2 Feb 2024 2:41 PM IST


Chief Minister Revanth Reddy, guarantees, Telangana, Congress Govt
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. త్వరలో మరో రెండు గ్యారంటీల అమలు!

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By అంజి  Published on 2 Feb 2024 7:10 AM IST


brs, kcr , sensational comments,  congress govt,
తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్ కీలక కామెంట్స్

బీఆర్ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు కేసీఆర్.

By Srikanth Gundamalla  Published on 1 Feb 2024 7:49 PM IST


telangana, congress govt, cm revanth reddy, jobs, tspsc ,
త్వరలోనే 15వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

By Srikanth Gundamalla  Published on 31 Jan 2024 6:00 PM IST


brs, harish rao, comments,  congress govt, telangana ,
బీఆర్ఎస్‌ పనులను కాంగ్రెస్ ఘనతగా చెప్పడం దౌర్భాగ్యం: హరీశ్‌రావు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on 30 Jan 2024 5:15 PM IST


BRS,  ktr,   telangana, congress govt ,
రేవంత్‌ భుజంపై మోదీ తుపాకీ పెట్టి BRSను కాలుస్తారట: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on 22 Jan 2024 2:28 PM IST


telangana, aasara pension,  congress govt,
Telangana: రూ.4వేల పెన్షన్‌ ఎప్పట్నుంచి ఇస్తారు..?

కాంగ్రెస్‌ ఎన్నికల వేళ చెప్పినట్లు ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెంచి ఇస్తారా అని ఆశగా ఉన్నారు.

By Srikanth Gundamalla  Published on 22 Jan 2024 1:32 PM IST


Telangana, Congress govt,  Adani, BJP, KTR
బీజేపీ ఆదేశాలతో.. అదానీతో సీఎం రేవంత్‌ అలయ్‌ బలయ్: కేటీఆర్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆదేశాల మేరకే కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అదానీతో కలిసి పనిచేస్తోందని బీఆర్‌ఎస్ కేటిఆర్ వ్యాఖ్యానించారు.

By అంజి  Published on 18 Jan 2024 3:38 PM IST


Prajapalana applications, Telangana, Congress Govt
ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియకు రేపే ఆఖరు

ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ రేపటితో ముగియనుంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

By అంజి  Published on 16 Jan 2024 7:35 AM IST


bandi sanjay,  brs, kcr, congress govt ,
కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు.

By Srikanth Gundamalla  Published on 14 Jan 2024 1:09 PM IST


brs, mla harish rao,  congress govt, telangana ,
కాంగ్రెస్ సర్కార్ BRS చేసిన అభివృద్ధిని అడ్డుకుంటోంది: హరీశ్‌రావు

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాజీమంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు.

By Srikanth Gundamalla  Published on 12 Jan 2024 2:00 PM IST


Share it