You Searched For "congress govt"

BRS,  ktr,   telangana, congress govt ,
రేవంత్‌ భుజంపై మోదీ తుపాకీ పెట్టి BRSను కాలుస్తారట: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on 22 Jan 2024 2:28 PM IST


telangana, aasara pension,  congress govt,
Telangana: రూ.4వేల పెన్షన్‌ ఎప్పట్నుంచి ఇస్తారు..?

కాంగ్రెస్‌ ఎన్నికల వేళ చెప్పినట్లు ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెంచి ఇస్తారా అని ఆశగా ఉన్నారు.

By Srikanth Gundamalla  Published on 22 Jan 2024 1:32 PM IST


Telangana, Congress govt,  Adani, BJP, KTR
బీజేపీ ఆదేశాలతో.. అదానీతో సీఎం రేవంత్‌ అలయ్‌ బలయ్: కేటీఆర్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆదేశాల మేరకే కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అదానీతో కలిసి పనిచేస్తోందని బీఆర్‌ఎస్ కేటిఆర్ వ్యాఖ్యానించారు.

By అంజి  Published on 18 Jan 2024 3:38 PM IST


Prajapalana applications, Telangana, Congress Govt
ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియకు రేపే ఆఖరు

ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ రేపటితో ముగియనుంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

By అంజి  Published on 16 Jan 2024 7:35 AM IST


bandi sanjay,  brs, kcr, congress govt ,
కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు.

By Srikanth Gundamalla  Published on 14 Jan 2024 1:09 PM IST


brs, mla harish rao,  congress govt, telangana ,
కాంగ్రెస్ సర్కార్ BRS చేసిన అభివృద్ధిని అడ్డుకుంటోంది: హరీశ్‌రావు

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాజీమంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు.

By Srikanth Gundamalla  Published on 12 Jan 2024 2:00 PM IST


brs, mlc kavitha, comments,  congress govt ,
200 యూనిట్లలోపు కరెంటు బిల్లు వస్తే చెల్లించకండి: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్‌ ఇస్తామని చెప్పారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.

By Srikanth Gundamalla  Published on 9 Jan 2024 6:15 PM IST


Deputy CM Bhatti Vikramarka, Telangana, Congress Govt
అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలనను పూర్తి చేసుకోవడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్‌ చేశారు.

By అంజి  Published on 7 Jan 2024 3:35 PM IST


telangana, congress govt, cm revanth reddy, tweet ,
నెల రోజుల కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 స్థానాల్లో గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 7 Jan 2024 11:15 AM IST


harish rao, comments,  telangana, congress govt,
గ్యారెంటీలు ఎప్పట్నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదు: హరీశ్‌రావు

బీఆర్ఎస్‌ మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరు గ్యారెంటీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on 31 Dec 2023 4:58 PM IST


guarantee applications, Telangana, Congress Govt, CM Revanth Reddy
నేటి నుంచి 5 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ.. గడువు తర్వాత కూడా ఛాన్స్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీల కోసం నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు పథకాలను ఒకే దరఖాస్తులో అర్జీ పెట్టుకోవచ్చు.

By అంజి  Published on 28 Dec 2023 7:18 AM IST


BRS, Telangana assets, Congress Govt
తెలంగాణ ఆస్తులపై బీఆర్‌ఎస్ డాక్యుమెంట్‌ విడుదల

కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సంపాదించిపెట్టిన ఆస్తులపై డాక్యుమెంట్‌ను బీఆర్‌ఎస్ రిలీజ్‌ చేసింది. 51 స్లైడ్స్‌తో బీఆర్‌ఎస్ రిపోర్టును విడుదల...

By అంజి  Published on 20 Dec 2023 11:14 AM IST


Share it